CHITTOOR District KGBV Principals PGT PET CRT Recruitment 2021 Notification Application Form Vacancies
DOWNLOAD Press Information
DOWNLOAD VACANCIES LIST
DOWNLOAD PRINCIPAL APPLICATION
DOWNLOAD CRT APPLICATION
DOWNLOAD PET APPLICATION
DOWNLOAD PGT APPLICATION
DOWNLOAD PGT VOCATIONAL APPLICATION
KGBV Recruitment Detailed Selection Process Click Here
సమగ్ర శిక్షచిత్తూరు వారి ఆధీనంలో నడుపబడుచున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయయా (కేజిబివి) లలో ఖాళీలుగా ఉన్న 52-భోధన సిబ్బంది అనగా Principals, CRT, PET పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు PGT లను Part time ప్రాతిపదికన భర్తీ చేయవలసినదిగా రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్ష. అమరావతి వారు ఉత్తర్వులు జారీ చేసియున్నారు.
కావున అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే ధరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. మరియు 01.07.2021 తేదీకి మహిళా అభ్యర్థులు 18 సంవత్సరములు పై బడి గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరములు వరకు, SC/ST/BC/EWS మహిళా అభ్యర్ధుల కు గరిష్ట వయోపరిమితి 47 సంవత్సరములు వరకు, P.H- మహిళా అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరములు మించరాదు. ధరఖాస్తులను 04/12/2021 నుండి 08/12/20 వరకు సమగ్ర శిక్ష కార్యాలయము, బాలాజీ కాలనీ, లిటిల్ ఫ్లవర్ స్కూల్ -వెనుకల, చిత్తూరు నందు అభ్యర్థి స్యయంగా 08/12/2021 సాయంత్రము 05:00 గంటల లోపు సమర్పించవలెను.
పోస్టుల భర్తీకి సమబంధించిన ధరఖాస్తు నమూనా, నియమ నిబంధనలు, విద్యార్హతలు, సూచనలు మరియు ఖాళీల వివరాలు జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారి (MRC) వారి కార్యాలయపు నోటీసు బోర్డునందు ప్రచురించబడును.
మొత్తం ఖాళీలు Principals 2 CRT -14 FET -2, మరియు PGT – 25. PGT ( Vocational) -9, ఇతర వివరాల కొరకు సమగ్ర శిక్ష చిత్తూరు వారి కార్యాలయం లో ఫోన్: 08572 229483 సంప్రదించగలరు.
‘Sd.పి.ఆర్. వెంకటరమణ రెడ్డి, అదనపు ప్రాజెక్ట్ సమన్వయకర్త, “సమగ్ర శిక్ష, చిత్తూరు,
DETAILS OF QUALIFICATIONS AND REMUNERATION
Sl. No | Name of the Post | Remuneration |
Eligibility Criteria |
1 |
Principal
(Special Ofcer) |
Rs.27755/- |
Must possess any Post-Graduation Degree
from UGC recognized University with at least 50% of marks in aggregate.
AND
Must possess B.Ed.,from NCTE / UGC recognized University.
AND
Must possess 2years’ experience as Principal in any Govt / Recognized High Schools / Junior Colleges. |
Must possess Graduation Degree from UGC | |||
recognized University with at least 50% of | |||
marks in aggregate. The concerned subject | |||
shall be one of the subjects of Graduation. | |||
AND | |||
Must possess B.Ed.,from NCTE / UGC | |||
recognized University. The concerned | |||
CRT | subject shall be one of the methodologies of the degree. | ||
2 | (Contract Residential | Rs.21755/- |
AND |
Teacher) | |||
Must have qualified in A.P. TET (or) its | |||
equivalent as per the rules in force. | |||
AND | |||
Must possess 2years’ experience as CRT / | |||
TGT / PGT in any Govt / Recognized High | |||
Schools / Junior Colleges. | |||
3 | PET | Rs.21755/- | Must possess Intermediate from the Board
of Intermediate Education, Andhra Pradesh (or) Equivalent recognized by Board of |
(Physical Education Teacher) |
Intermediate Education, Govt. of A.P., with
at least 50% of marks in aggregate OR Graduation Degree from UGC recognized University with at least 50% of marks in aggregate.
AND
Must Possess under graduate diploma in Physical Education (U.G.D.P.Ed) recognized by NCTE OR B.P.Ed/M.P.Ed recognized by NCTE.
AND
Must have qualified in A.P. TET (or) its equivalent as per the rules in force.
AND
Must possess 2years’ experience as PET in any Govt / Recognized High Schools / Junior Colleges. |
||||||
4 |
PGT
(Post Graduate Teachers) |
Rs.12000/- |
Must possess Post-Graduation Degree in the
concerned subject from UGC recognized University with at least 50% of marks in aggregate.
AND
Must
AND
Must possess 2years’ experience as PGT in any Govt / Recognized High Schools / Junior Colleges. |
||||
5 | PGT
(Post Graduate Teachers)
Vocational |
Rs.12000/- | Must possess Post-Graduation Degree / 2
years
AND
|
Schedule
S.No. | Activity | Date |
1 | Press Note at District Level | 02.12.2021 |
2 | Submission of Applications | 04.12.2021 to 08.12.2021 |
3 | Scrutiny of Applications | 09.12.2021 to 10.12.2021 |
4 | Display of Provisions Merit Lists | 11.12.2021 |
5 | Appeals | 11.12.2021 to 14.12.2021 |
6 | Display of Final Merit Lists | 16.12.2021 |
7 | Counseling and Appointment Orders | 18.12.2021 |