Claim-inclusion-name-electoral-roll-Graduates’-Constituency-ap

Claim-inclusion-name-electoral-roll-Graduates’-Constituency-ap

Claim for inclusion of name in the electoral roll for a Graduates’ Constituency

 

[FORM 18 నమూనా 18

Claim for inclusion of name in the electoral roll for a graduates’ constituency.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండిలా..!*_

 

*?ప్రభుత్వం కృష్ణా-గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రారంభించింది. ఇందుకోసం అభ్యర్థుల నుంచి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఓట్ల నమోదుకు తగిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనల మేరకు ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకోవాలంటే ఈ కింది పద్ధతులను పాటించాలి. గతంలో ఓటర్లుగా నమోదైన వారు కూడా తిరిగి తమ ఓట్లను నమోదు చేసుకోవాలి. ముందుగా అభ్యర్థులు ఫారం -18తో పాటు తమ ఒరిజనల్‌ డిగ్రీ లేక ప్రొవిజినల్‌ నకలును అంద జేయాలి.*

గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోండి.

పట్టభద్రుల ఓటు నమోదు మరల online మరియు off line లో జనవరి 1 నుండి 31 వ తేదీ వరకు జరుగును.

ఆన్లైన్ లో మీ గ్రాడ్యుయేట్ ఓటును సులభంగా అప్లై చేయువిధానము,

ఆన్లైన్ చేయుటకు ముoదుగా ఈ క్రిందివి దగ్గర వుoచుకోవాలి.

ఫొటో, సైజు 100kb లోపు,

డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ సైజు 200kb లోపు,

EPIC కార్డు నెoబరు (వోటర్ కార్డు నెoబరు)

పట్టభద్రుల నియోజకవర్గం లో వోటు కు అప్లై చేయు ఆన్లైన్ లిoక్ మరియు ఆఫ్లైన్ అప్లికేషన్

 

1-10-2015 నాటికి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. 1-11-2018 నాటికి గ్రాడ్యుయేషన్‌ పూర్తై, మూడేళ్ళు నిండినవారే దరఖాస్తు చేసుకోవాలి.

 

 ఓటర్లు తమ ఫొటోతో పాటు నివాస ధ్రువపత్రం అందజేయాలి.

 

దరఖాస్తు చేసుకునేటప్పుడు ఓటరు తాను నివాసం ఉండే ఇంట్లో మూడేళ్లుగా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం అందజేయాలి.

 

 ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, గ్యాస్‌ కనెక్షన్‌, టెలిఫోన్‌ బిల్లుల్లో దేనినైనా సమర్పించవచ్చు.

 

 ఉపాధ్యాయులయితే డీడీవో ద్వారా అటాచ్‌ చేసిన ఫారం-18 లను తహసీల్దార్‌కు సమర్పించాలి.

 

*♦ఆన్‌లైన్‌ ద్వారా అవకాశం.*

 

ఓటర్లు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో కూడా పంపించవచ్చు. ఓటు నమోదుకు పెట్టిన ధ్రువీకరణ పత్రాలను సబ్‌మిట్‌ చేయాలి. 

 

అధికారి పరిశీలనకు వచ్చినప్పుడు ఓటర్లు ధ్రువీకరణ పత్రాలను చూపించాలి.

 

ఓటర్లు నవంబర్‌ ఆరో తేదీ వరకు తమ దరఖాస్తులను ఇవ్వొచ్చు. గతంలో ఓట్లన్నీ రద్దైనందున అర్హులందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.

 

 ఉపాధ్యాయులు, ఉద్యో గులు, పెన్షనర్లు, సీనియర్‌ సిటీజన్స్‌, గ్రాడ్యుయేట్లు కొత్తగా ఓట్లు నమోదు చేసుకోవచ్చు.*

SEARCH YOUR VOTER CARD (EPIC CARD NUMBER) CLICK HERE




OFF LINE APPLICATION FOR GRADUATES VOTES CLICK HERE

ONLINE APPLICATION FOR GRADUATES VOTES CLICK HERE

error: Content is protected !!