CLEP-2 Spoken English Programme for from 27.05.20 to 30.06.20 through Webinar Instructions RC.ESE02 Dt:26.05.20*
▪️27.05.20 నుండి 30.06.20 వరకు స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం నిర్వహించబడును
▪️ ప్రాథమిక పాఠశాలలో మరియు ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు శిక్షణ పొందాలి
▪️ గ్రాండ్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికెట్ అందిస్తారు
▪️ రోజువారీ షెడ్యూల్
Procs-CLEP-II – Spoken English Training to teachers through Webinar(1)
*AP SCERT – SPOKEN ENGLISH SERIES
*From tomorrow onwards, AP SCERT going to organise spoken English for teachers series which will be delivered through webinars and material and assessments through Abhyasa app.*
*It is the series of 25 classes*
*will deal the classes.*
*Time: 11 AM to 12 Noon*
*APSCERT YOUTUBE CHANNEL*
27-05-2020 నుంచి 30-06-2020 వరకు ఉపాధ్యాయులకు APSCERT యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు, అంచనా పరీక్షలు – సూచనలు, షెడ్యూల్.
Reading Material, Assessment లింక్ క్లిక్ చేయగానే *open with Abhyasa* సెలెక్ట్ చేసుకొoటే ఓపెన్ అవుతాయి.
ఈ లిoక్ లు క్లిక్ చేయగానే Direct గా మీ అభ్యాస యాప్ ఓపెన్ అవుతుంది. మీరు సెర్చ్ చేసే అవసరం వుoడదు.
ఈరోజు జూన్30న గ్రాoడ్ టెస్ట్ జిల్లాల వారీగా 7pm to 8pm & 8pm 9pm జరుగును. షెడ్యూల్ వివరాలు.