Complex Meetings Post Survey Form link

School Complex Meetings Post Survey Form link

Post Survey form_ Year 3_ Assessment Reform Training (ART)
అందరు ఉపాధ్యాయులకు తప్పనిసరి , రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ  సూచన :  అస్సెస్మెంట్ విధానం బలోపేతం చేయటం కోసం పలు శిక్షణా కార్యక్రమాలు చేపట్టబడుతున్నాము. అందులో భాగంగా  Types of Assessments, Best practices for creating MCQs and Basics of creating test blueprint  తదితర అంశాల మీద ఈ  పోస్ట్ – సర్వే ఫారం లో  ప్రశ్నలు రూపొందించాం.

 ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పోస్ట్  సర్వే  ఫారం నింపి, సబ్మిట్ చెయ్యాలి.
error: Content is protected !!