Comprehensive-Learning-Enhancement-Programme-LEP-Bridge-Course-class-1st-to-5th

Comprehensive-Learning-Enhancement-Programme-LEP-Bridge-Course-class-1st-to-5th

This will be a 30-day programme starting from 16th March 2020 till 23rd April 2020.

The existing class specific content will be the source for the Bridge course which will
be refreshed through this programme.

This programme will primarily focus on
language improvement ( Telugu & English) along with Math and EVS concepts.

🟢రోజు వారీ కాలనిర్ణయ పట్టిక*

*🟠1. 7:45 – 8:00*

    *PRAYER TIME.*

*🟠2.8:00 -8:40*

    *RHYMES  TIME.* 

*🟠3. 8:40 -9:20*

   *PLAY TIME.*

*🟠4 . 9:20 – 9:25*

    *WATER BREAK.*

*🟠5. 9:25 – 10:00*

   *STORY  TIME.*

*🟠6.10:00 -10:30*

   *LUNCH BREAK.*

*🟠7. 10:30 – 11:30*

    *WRITING TIME.*

*🟠8. 11:30 – 11: 35*

     *WATER BREAK.*

*🟠9. 11:35 – 12:30*

     *MOVIE TIME.*

ఆంగ్లంపై పట్టుకు బ్రిడ్జి కోర్సు

పాఠ్యాంశాల రూపకల్పనలో అధికారులు
* తల్లిదండ్రులకు ప్రత్యేక మార్గదర్శక పుస్తకాలు
* మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు నిర్వహణ

విద్యార్థులకు ఆంగ్ల భాషపై బ్రిడ్జి కోర్సు నిర్వహించేందుకు ఏపీ పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను సిద్ధం చేస్తోంది.

కోర్సును మార్చిలో ప్రారంభించి ఏప్రిల్‌ 22 వరకు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

అవసరమైతే ప్రాథమిక స్థాయిలో నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌లోనూ మార్పులు చేయాలని యోచిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో 20 లక్షల వరకు విద్యార్థులున్నారు.

వీరిని రెండు గ్రేడ్లుగా విభిజించి తరగతులు నిర్వహించనున్నారు.

ఆంగ్లం మాట్లాడడం, అర్థం చేసుకోగలుగుతున్న వారిని ఒక బృందంగా ఏర్పాటు చేయనున్నారు.

39 రోజులు బ్రిడ్జికోర్సు నిర్వహించనున్నారు. రోజుకు 4 గంటలు బోధించనున్నారు.

ఆంగ్లంపై పట్టు సాధించేందుకు ఆంగ్ల భాష సినిమాలు, ఇతర అంశాలను టీవీల ద్వారా ప్రదర్శించనున్నారు.

ఇందుకు అంతర్జాలం, టీవీ ఇతర ఖర్చులకు ఒక్కో కేంద్రానికి రూ.5వేల వరకు వ్యయమవుతుందని అంచనావేశారు

DETAILS FOR BRIDGE COURSE & TIME TABLE SCHEDULE LEVEL-1 & LEVEL-2 DOWNLOAD

BRIDGE COURSE USER MANUAL CLICK HERE PDF

తల్లిదండ్రులకు పుస్తకాలు..

1 – 6 తరగతుల వరకు ప్రతి సబ్జెక్టుకు ఒక వర్క్‌బుక్‌ ఇవ్వనున్నారు.

వీటిని పాఠశాలల్లోనే విద్యార్థులతో రాయించేలా రూపొందిస్తున్నారు.

ఎలా బోధించాలి? ఎలాంటి మెలకువలు పాటించాలనేది వివరిస్తూ ఉపాధ్యాయులకు హ్యాండ్‌బుక్‌ తీసుకొస్తున్నారు.

తల్లిదండ్రులు పాఠశాలల కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావడానికి మరో మార్గదర్శక పుస్తకాన్ని తీసుకొస్తున్నారు.

తల్లిదండ్రులు పాఠశాలలను పరిశీలించడం, పిల్లల చదువులపై వివరాలు తెలుసుకునేలా పుస్తకాన్ని తీసుకురానున్నారు

అంగన్‌వాడీల్లో పూర్వప్రాథమిక విద్య..

రాష్ట్రవ్యాప్తంగా 3 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను ప్రారంభించేందుకు సమగ్ర శిక్ష అభియాన్‌ కింద కేంద్రం నిధులు విడుదల చేసింది.

ప్రభుత్వ పాఠశాలల ఆవరణ, వీటికి సమీపంలోని కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.

దీనిపై ఇప్పటికే సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు, మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్షలు జరిపారు.

మరోసారి సమావేశమై వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇవికాకుండా సీఆర్‌డీఏ పరిధిలోని సుమారు 200 అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ పూర్వప్రాథమిక విద్యను ప్రారంభించేందుకు కసరత్తుచేస్తున్నారు. ఇందుకవసరమైన పాఠ్యాంశాల కోసం సమగ్రశిక్ష అభియాన్‌ సహకారం తీసుకుంటున్నారు.

జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పూర్వ ప్రాథమిక విద్య పాఠ్యాంశాలను రూపొందించింది.

వీటి ఆధారంగా మెటీరియల్‌ రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు.

DETAILS FOR BRIDGE COURSE & TIME TABLE SCHEDULE LEVEL-1 & LEVEL-2 DOWNLOAD

PROCEEDINGS OF AP CSE AMARAVATHI

error: Content is protected !!