# Comprehensive-Learning-Enhancement-Programme-LEP-Bridge-Course-class-1st-to-5th

- Link: https://amaravathiteacher.com/comprehensive-learning-enhancement-programme-lep-bridge-course-class-1st-to-5th/
- Published: 2020-02-24T21:46:35+05:30
- Author: amaravathiteacher

## **Comprehensive-Learning-Enhancement-Programme-LEP-Bridge-Course-class-1st-to-5th**󠀁[](https://amaravathiteacher.com/comprehensive-learning-enhancement-programme-lep-bridge-course-class-1st-to-5th/)󠁿

### **This will be a 30-day ****programme starting from 16th March 2020 till 23rd April 2020. **

### **The ****existing class specific content will be the source for the Bridge course which will**⏎ **be refreshed through this programme. **

### **This programme will primarily focus on**⏎ **language improvement ( Telugu & English) along with Math and EVS concepts.**

### **🟢రోజు వారీ కాలనిర్ణయ పట్టిక\***

### **\*🟠1. 7:45 – 8:00\***

### **    \*PRAYER TIME.\***

### **\*🟠2.8:00 -8:40\***

### **    \*RHYMES  TIME.\* **

### **\*🟠3. 8:40 -9:20\***

### **   \*PLAY TIME.\***

### **\*🟠4 . 9:20 – 9:25\***

### **    \*WATER BREAK.\***

### **\*🟠5. 9:25 – 10:00\***

### **   \*STORY  TIME.\***

### **\*🟠6.10:00 -10:30\***

### **   \*LUNCH BREAK.\***

### **\*🟠7. 10:30 – 11:30\***

### **    \*WRITING TIME.\***

### **\*🟠8. 11:30 – 11: 35\***

### **     \*WATER BREAK.\***

### **\*🟠9. 11:35 – 12:30\***

### **     \*MOVIE TIME.\***

### **ఆంగ్లంపై పట్టుకు బ్రిడ్జి కోర్సు**

### **పాఠ్యాంశాల రూపకల్పనలో అధికారులు**⏎ **\* తల్లిదండ్రులకు ప్రత్యేక మార్గదర్శక పుస్తకాలు****\* మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు నిర్వహణ**

### **విద్యార్థులకు ఆంగ్ల భాషపై బ్రిడ్జి కోర్సు నిర్వహించేందుకు ఏపీ పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను సిద్ధం చేస్తోంది. **

### **కోర్సును మార్చిలో ప్రారంభించి ఏప్రిల్‌ 22 వరకు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. **

### **అవసరమైతే ప్రాథమిక స్థాయిలో నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌లోనూ మార్పులు చేయాలని యోచిస్తున్నారు.**

### ** ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో 20 లక్షల వరకు విద్యార్థులున్నారు. **

### **వీరిని రెండు గ్రేడ్లుగా విభిజించి తరగతులు నిర్వహించనున్నారు. **

### **ఆంగ్లం మాట్లాడడం, అర్థం చేసుకోగలుగుతున్న వారిని ఒక బృందంగా ఏర్పాటు చేయనున్నారు. **

### **39 రోజులు బ్రిడ్జికోర్సు నిర్వహించనున్నారు. రోజుకు 4 గంటలు బోధించనున్నారు. **

### **ఆంగ్లంపై పట్టు సాధించేందుకు ఆంగ్ల భాష సినిమాలు, ఇతర అంశాలను టీవీల ద్వారా ప్రదర్శించనున్నారు. **

### **ఇందుకు అంతర్జాలం, టీవీ ఇతర ఖర్చులకు ఒక్కో కేంద్రానికి రూ.5వేల వరకు వ్యయమవుతుందని అంచనావేశారు**

### **󠀁[DETAILS FOR BRIDGE COURSE & TIME TABLE SCHEDULE LEVEL-1 & LEVEL-2 DOWNLOAD](https://drive.google.com/file/d/10M16qpB68Xcibs0ALexr4QGd4yn893D2/view?usp=sharing)󠁿**

### **󠀁[BRIDGE COURSE USER MANUAL CLICK HERE PDF](https://drive.google.com/file/d/17gEd4O-C6cTlsA0BN-gzImnGvpt1GEpx/view?usp=sharing)󠁿**

### **తల్లిదండ్రులకు పుస్తకాలు..**

### **1 – 6 తరగతుల వరకు ప్రతి సబ్జెక్టుకు ఒక వర్క్‌బుక్‌ ఇవ్వనున్నారు. **

### **వీటిని పాఠశాలల్లోనే విద్యార్థులతో రాయించేలా రూపొందిస్తున్నారు. **

### **ఎలా బోధించాలి? ఎలాంటి మెలకువలు పాటించాలనేది వివరిస్తూ ఉపాధ్యాయులకు హ్యాండ్‌బుక్‌ తీసుకొస్తున్నారు. **

### **తల్లిదండ్రులు పాఠశాలల కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావడానికి మరో మార్గదర్శక పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. **

### **తల్లిదండ్రులు పాఠశాలలను పరిశీలించడం, పిల్లల చదువులపై వివరాలు తెలుసుకునేలా పుస్తకాన్ని తీసుకురానున్నారు**

### **అంగన్‌వాడీల్లో పూర్వప్రాథమిక విద్య..**

### **రాష్ట్రవ్యాప్తంగా 3 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను ప్రారంభించేందుకు సమగ్ర శిక్ష అభియాన్‌ కింద కేంద్రం నిధులు విడుదల చేసింది. **

### **ప్రభుత్వ పాఠశాలల ఆవరణ, వీటికి సమీపంలోని కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. **

### **దీనిపై ఇప్పటికే సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు, మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్షలు జరిపారు.**

### ** మరోసారి సమావేశమై వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. **

### **ఇవికాకుండా సీఆర్‌డీఏ పరిధిలోని సుమారు 200 అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ పూర్వప్రాథమిక విద్యను ప్రారంభించేందుకు కసరత్తుచేస్తున్నారు. ఇందుకవసరమైన పాఠ్యాంశాల కోసం సమగ్రశిక్ష అభియాన్‌ సహకారం తీసుకుంటున్నారు. **

### **జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పూర్వ ప్రాథమిక విద్య పాఠ్యాంశాలను రూపొందించింది. **

### **వీటి ఆధారంగా మెటీరియల్‌ రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు.**

### **󠀁[DETAILS FOR BRIDGE COURSE & TIME TABLE SCHEDULE LEVEL-1 & LEVEL-2 DOWNLOAD](https://drive.google.com/file/d/10M16qpB68Xcibs0ALexr4QGd4yn893D2/view?usp=sharing)󠁿**

### **󠀁[PROCEEDINGS OF AP CSE AMARAVATHI ](https://drive.google.com/file/d/1y3L8G02jJ0oaxHpzSSYPrZDbGAmYDV3N/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
