బ్రిడ్జి కోర్సు :: ముఖ్య విషయాలు*
❖ బ్రిడ్జి కోర్సు పుస్తకాలను *9.6.2020 లోగా విద్యార్థులకు అందజేయాలి.*
❖ *10.6.2020 నుండి దూరదర్శన్ (సప్తగిరి) ఛానల్ ద్వారా వీడియో పాఠాలు అన్ని రోజులలో ప్రసారం చేయబడతాయి.*
*➪* *1,2 తరగతుల విద్యార్థులకు::- లెవెల్ 1 బ్రిడ్జి కోర్సు..*
*➪* *3,4,5 తరగతుల విద్యార్థులకు::- లెవెల్ 2 బ్రిడ్జి కోర్సు..*
*➪* *6,7,8,9 తరగతుల విద్యార్థులకు ::-పాఠ్యాంశాలు..*
దూరదర్శన్ నందు ప్రసారం కాబడతాయి.
❖ ఆయా తరగతుల విద్యార్థులకు నిర్దేశిత సమయంలో…
*➪* *1-5 తరగతులకు ఉ. 11 గంటల నుండి మ 12 గంటలవరకు…*
*➪* *6,7 తరగతులకు మ.2 గంటల నుండి 3 గంటల వరకు…*
*➪* *8,9,10 తరగతులకు మ. 3 గంటల నుండి సా.4 గంటల వరకు…*
వీడియో పాఠాలు ప్రసారం చేయబడతాయి.
❖ ఉపాధ్యాయులు విద్యార్థులకు *క్షేత్ర సహకారం ,మార్గదర్శకత్వం ఇవ్వడానికి… వీడియో పాఠాలలో విద్యార్థులకొచ్చిన సందేహాలను నివృత్తి చేయడానికి*
ఆయా తరగతుల ఉపాధ్యాయులు వారికి కేటాయించబడిన రోజులలో హాజరు కావలెను.