Conduct of “Badi Pilustundi -Vidya Varostavalu-programme-activities-2019

Conduct of “Badi Pilustundi -Vidya Varostavalu-programme-activities-2019

Conduct of “Badi Pilustundi -Vidya Varostavalu-programme-activities-2019

Conduct of “Badi Pilustundi -Vidya Varostavalu” programme for the year 2019-20 from 12.06.2019 to 19.06.2019 – Conduct of programme and activities –Instructions Issued-Reg.

Action plan on “Badi Pilustundi -Vidya Varostavalu ” programme

The broader objectives of the “Badi Pilustondi” Campaign are to ensure that
1. All children in the age group of 6-14 years shall be enrolled in the schools. There shall be no dropouts/ never enrolled children in any village.

2. No child shall be employed as child labour.

3. Quality education shall be imparted to all children, in all schools, through regular monitoring and continuous evaluation of the children’s learning levels.

While the “Badi Pilustundi -Vidya Varostavalu” programme is scheduled from 12.06.2019 to 19.06.2019, the spirit of the first week of school may be continued throughout the year.

The whole school premises and classrooms should be neatly swept & dusted/cleaned up without fail. Please ensure that the children are provided with all the entitlements like, Text Books, Uniforms, Quality Mid-Day Meal, etc. Support of the School management Committee, local community, Alumni, NGOs, Corporates, etc. may  be taken to improve the infrastructure as well as quality of education.

The school grants allotted under SSA and RMSA program may be utilized fully and effectively to ensure clean environment and toilets at the school.

The details of the students enrolled earlier during the “Mana Vooru, Mana Badi” program and during the “Badi Pilusthundi – Vidya Varotsavalu” program, may be uploaded after proper verification on to the “Mana Vooru, Mana Badi” APP, user manual & APP can be downloaded from google play store.

ADMIT CARDS TRIPLICATES

DAY WISE SCHEDULE PROGRAMME BADI PILUSTUMDI

12 నుంచి బడిపిలుస్తోంది*

*?మరో ఐదు రోజుల్లో*

*పాఠశాలల పునఃప్రారంభం*

*విద్యా వారోత్సవాల మార్గదర్శకాలు విడుదల*

*?వేసవి సెలవుల అనంత రం పాఠశాలలు మరో ఐదు రోజుల్లో తెరుచుకుంటున్న వేళ.. బడి పిలుస్తోంది- విద్యా వారోత్సవాల పేరిట ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌కు విద్యాశాఖ నిర్ణయం తీసు కుంది.*

*?ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో పాటు విద్యాధికారు లంతా క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది.*

 *?ముఖ్యంగా ఆరేళ్ల నుంచి 14 సంవత్సరాల్లోపు బాలబాలికలంతా పాఠశాలల్లో చేరేలా చూడాలని స్పష్టం చేసింది.*

*ఉపాధ్యాయుల షెడ్యూల్‌ ఇలా…*

*?12వ తేదీన స్కూలు ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, అలం కరించి పండుగ వాతావరణం కల్పించాలి.జాతీయ పతా కాన్ని ఆవిష్కరించి బడిపిలుస్తోంది – విద్యావారోత్స వా లను ప్రారంభించాలి.పూర్వపు విద్యార్ధులు, దాతలు, గ్రామ పెద్దలు,స్వయం సహాయక సంఘాల సభ్యులతో స్కూలు లో సమావేశం నిర్వహించి టీచర్లను పరిచయం చేయాలి.*

*?13వ తేదీన పిల్లలతో బొమ్మలు గీయించి రంగులు వేయి ంచాలి.6 -10 తరగతుల్లో భాషలు, గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్ట్‌లకు చెందిన ఆసక్తికరమైన విషయాలు, పజి ల్స్‌ ప్రదర్శించాలి.ప్రయోగశాలలో పరికరాలను ప్రదర్శించాలి.*

*?14న ప్రజాప్రతినిధులు,అధికారులు, ఎస్‌ఎంసీ సభ్యులు, దాతలు, గ్రామపెద్దలు, తల్లిదండ్రులను ఆహ్వానించి స్కూ లు లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి. నూతన పాఠ్య పుస్తకాలను అందజేయాలి. దాతల సహకారంతో పిల్లలకు పెన్నులు, బ్యాగ్‌లు పంపిణీ చేయాలి.*

15న అభినయ గేయాలు, పాటలు పాడించాలి. డిజిటల్‌ తరగతి గదులు ఉన్నచోట చిత్రకథలను ప్రదర్శించాలి. సాంప్రదాయ పాటలు, జానపద గీతాలను నేర్పించాలి.*

*?16 వ తేది ఆదివారం పాఠశాలలకు సెలవు*

*?17న నావూరు – నా చెట్టు కార్యక్రమంలో భాగంగా స్కూ లు ఆవరణ, విద్యార్థుల ఇళ్లు, ఖాళీ ప్రదేశాల్లో పిల్లలతో మొక్కలు నాటించాలి. 1, 6 తరగతిలో చేరిన పిల్లతో స్కూ లు ఆవరణలో మొక్కలు నాటించి వాటిని పిల్లలకు దత్తత ఇవ్వాలి. ప్రకృతి ప్రార్ధన చేయించాలి. స్కూలు ప్రాంగణంలో గార్డెన్‌, కిచెన్‌గార్డెన్‌లను ఏర్పాటు చేయాలి.*

*?18న స్కూలులో బోధనాభ్యాసన సామగ్రిని ప్రదర్శిం చాలి. మహిళాధికారులు, వివిధ రంగాల్లో ప్రముఖులను ఆహ్వా నించి మాట్లాడించాలి.*

*?19న పదో తరగతిలో ఉన్నత ఫలితాలను సాధించిన విద్యార్థులను స్కూలుకు ఆహ్వానించి సత్కరించాలి. వక్తలను ఆహ్వానించి నైతిక విలువలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై ఉప న్యాసాలు ఇప్పించాలి. హైస్కూళ్లలో మాక్‌పార్లమెంట్‌, మాక్‌ అసెంబ్లీ నిర్వహించాలి.*

BADI PILUSTUMDI PROGRAMME PROCEEDINGS

DAY WISE PROGRAMME SCHEDULE FROM 12-06-2019

SCHEDULE PROGRAMME FOR PRIMARY SCHOOLS

error: Content is protected !!