పాఠశాలల యాజమాన్య కమిటీ (SMC) తాజా ఎన్నికల నిర్వహణకై షెడ్యూల్ తో కూడిన మెమో విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారు.
*షెడ్యూల్…:*
• *16-09-2019..:* ఉ.10 గం.లకు నోటిఫికేషన్ విడుదల చేయవలెను.
• *16-09-2019..:* మ.2 గం.లకు నోటీసు బోర్డులో ఓటర్ల జాబిత ప్రదర్శించవలెను.
• *19-09-2019…:* ఉ.9 గం.ల నుంచి మ.1 గం.ల వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ మరియు మ.3 గం.ల నుంచి 4 గం.ల మధ్యలో తుది ఓటర్ల జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శించవలెను.
• *23-09-2019…:* కమిటి ఎన్నిక, చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక మరియు *మొదటి సమావేశం నిర్వహణ.*