Conduct-of-School-Management-Committe-Elections-2019

Conduct-of-School-Management-Committe-Elections-2019

సర్కారు బడుల్లో సంస్కరణ బాటలు*:

*®విద్యాకమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్*

*®ఎన్నికల అనంతరం శిక్షణ*

            ☆ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు విద్యాకమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది• *ప్రభుత్వ,జిల్లా పరిషత్,మండల ప్రజాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నెలాఖరు లోగా ☆విద్యాకమిటీలు☆ఏర్పాటు చేయాలని సర్వశిక్ష అభియాన్ రాష్ట్రపథక సంచాలకులు వీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు*•

*☆విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది•

గతంలో ఉన్న విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం గత ఏడాది ఆగష్టుతో ముగిసింది*•

  విద్యాకమిటీ* ఎన్నికలు ఇలా

PMC ELECTION INVITATION FORM(ఆహ్వాన పత్రిక)

ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 మందిలో కమిటీ ఏర్పాటు చేసుకోవాలి• ☆ఒక్కో తరగతికి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకోవాలి• ఈలెక్కన ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 15 మంది సభ్యులు ఉంటారు*•

*☆ప్రాథమికోన్నత పాఠశాలలకు తరగతికి ముగ్గురు చొప్పున ఏడు తరగతులకు కలిపి 21 మంది సభ్యులను ఎన్నుకుంటారు• ☆అందులో ఒకరు చైర్మన్ గా,మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారు• మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు*•

         ☆☆ *వీరితోపాటు ప్రతి పాఠశాలలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆరుగురిని నియమిస్తారు*•

*☆సర్పంచి, వార్డుమెంబర్,అంగన్వాడీ వర్కర్,మహిళా మండలి సభ్యులు, ఇద్దరు టీచర్లను నియమించనున్నారు*•

కమిటీ విధులు,భాధ్యతలు

*☆1. పాఠశాల అభివృద్దికి విద్యాకమిటీ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది• పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు*••

*☆2. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పర్యవేక్షణ*••

*☆3. బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడికి వచ్చేలా ఒప్పించడం*•• 

*☆4. మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ*••

*☆5. స్కూల్ డెవలప్ మెంట్ ప్లానింగ్ తయారు చేయడం,ప్లానింగ్ ను సక్రమంగా అమలు అయ్యేలా చూడటం*••

*☆6. పాఠశాలలకు విడుదల అయిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేయడం*••

*☆7. దాతలను, పూర్వ విద్యార్థులను ప్రోత్సహించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు పెంచాల్సి ఉంటుంది*•®

PMC ఎలక్షన్ కు ఎన్నికల ప్రకటన మోడల్ ఫాం

PMC(SMC) ఎలక్షన్ కు వోటర్ లిస్టు 2019 ఫాం

పాఠశాలల యాజమాన్య కమిటీ (SMC) తాజా ఎన్నికల నిర్వహణకై షెడ్యూల్ తో కూడిన మెమో విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారు.

*షెడ్యూల్…:*

• *16-09-2019..:*  ఉ.10 గం.లకు నోటిఫికేషన్ విడుదల చేయవలెను.

• *16-09-2019..:*  మ.2 గం.లకు నోటీసు బోర్డులో ఓటర్ల జాబిత ప్రదర్శించవలెను.

• *19-09-2019…:*   ఉ.9 గం.ల నుంచి మ.1 గం.ల వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ మరియు మ.3 గం.ల నుంచి 4 గం.ల మధ్యలో తుది ఓటర్ల జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శించవలెను.

• *23-09-2019…:*  కమిటి ఎన్నిక, చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక మరియు *మొదటి సమావేశం నిర్వహణ.*

ఎలక్షన్ నియమ నిభందనలు

PMC సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ లు చేయవలసిన ప్రతిజ్ఞ

SMC ELECTIONS SCHEDULE 2019

error: Content is protected !!