# Conduct-of-School-Management-Committe-Elections-2019

- Link: https://amaravathiteacher.com/conduct-of-school-management-committe-elections-2019/
- Published: 2019-09-15T15:18:43+05:30
- Author: amaravathiteacher

## **_Conduct-of-School-Management-Committe-Elections-2019_**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/09/IMG-20190915-
WA0008.jpg?resize=526%2C391&ssl=1)

### **సర్కారు బడుల్లో సంస్కరణ బాటలు\*:**

### **\*®విద్యాకమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్\***

### **\*®ఎన్నికల అనంతరం శిక్షణ\***

### **            ☆ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు విద్యాకమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది• \*ప్రభుత్వ,జిల్లా పరిషత్,మండల ప్రజాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నెలాఖరు లోగా ☆విద్యాకమిటీలు☆ఏర్పాటు చేయాలని సర్వశిక్ష అభియాన్ రాష్ట్రపథక సంచాలకులు వీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు\*•**

### **\*☆విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది•**

### **గతంలో ఉన్న విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం గత ఏడాది ఆగష్టుతో ముగిసింది\*•**

### **  విద్యాకమిటీ\* ****ఎన్నికలు ఇలా**

### **󠀁[PMC ELECTION INVITATION FORM](https://drive.google.com/file/d/1rVg1q6JureWAiHX-dkROUC_yYIsu32vn/view?usp=sharing)󠁿(ఆహ్వాన పత్రిక)**

### **ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 మందిలో కమిటీ ఏర్పాటు చేసుకోవాలి• ☆ఒక్కో తరగతికి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకోవాలి• ఈలెక్కన ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 15 మంది సభ్యులు ఉంటారు\*•**

### **\*☆ప్రాథమికోన్నత పాఠశాలలకు తరగతికి ముగ్గురు చొప్పున ఏడు తరగతులకు కలిపి 21 మంది సభ్యులను ఎన్నుకుంటారు• ☆అందులో ఒకరు చైర్మన్ గా,మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారు• మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు\*•**

### **         ☆☆ \*వీరితోపాటు ప్రతి పాఠశాలలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆరుగురిని నియమిస్తారు\*•**

### **\*☆సర్పంచి, వార్డుమెంబర్,అంగన్వాడీ వర్కర్,మహిళా మండలి సభ్యులు, ఇద్దరు టీచర్లను నియమించనున్నారు\*•**

### **కమిటీ విధులు,భాధ్యతలు**

### **\*☆1. పాఠశాల అభివృద్దికి విద్యాకమిటీ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది• పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు\*••**

### **\*☆2. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పర్యవేక్షణ\*••**

### **\*☆3. బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడికి వచ్చేలా ఒప్పించడం\*•• **

### **\*☆4. మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ\*••**

### **\*☆5. స్కూల్ డెవలప్ మెంట్ ప్లానింగ్ తయారు చేయడం,ప్లానింగ్ ను సక్రమంగా అమలు అయ్యేలా చూడటం\*••**

### **\*☆6. పాఠశాలలకు విడుదల అయిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేయడం\*••**

### **\*☆7. దాతలను, పూర్వ విద్యార్థులను ప్రోత్సహించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు పెంచాల్సి ఉంటుంది\*•®**

### **󠀁[PMC ఎలక్షన్ కు ఎన్నికల ప్రకటన మోడల్ ఫాం ](https://drive.google.com/file/d/1QXn6WgRjqfbQv9PUluD7iijBiVLv07A-/view?usp=sharing)󠁿**

### **󠀁[PMC(SMC) ఎలక్షన్ కు వోటర్ లిస్టు 2019 ఫాం](https://drive.google.com/file/d/1d-t8G1YpxiwOYN4WKaUaJ4m7lC6se9nl/view?usp=sharing)󠁿**

### **పాఠశాలల యాజమాన్య కమిటీ (SMC) తాజా ఎన్నికల నిర్వహణకై షెడ్యూల్ తో కూడిన మెమో విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారు.**

### **\*షెడ్యూల్…:\***

### **• \*16-09-2019..:\*  ఉ.10 గం.లకు నోటిఫికేషన్ విడుదల చేయవలెను.**

### **• \*16-09-2019..:\*  మ.2 గం.లకు నోటీసు బోర్డులో ఓటర్ల జాబిత ప్రదర్శించవలెను.**

### **• \*19-09-2019…:\*   ఉ.9 గం.ల నుంచి మ.1 గం.ల వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ మరియు మ.3 గం.ల నుంచి 4 గం.ల మధ్యలో తుది ఓటర్ల జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శించవలెను.**

### **• \*23-09-2019…:\*  కమిటి ఎన్నిక, చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక మరియు \*మొదటి సమావేశం నిర్వహణ.\***

### **󠀁[ఎలక్షన్ నియమ నిభందనలు ](https://drive.google.com/file/d/1JG2FUHM0d_2BBfjsfvRX9icZEBNivkhb/view?usp=sharing)󠁿**

### **󠀁[PMC సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ లు చేయవలసిన ప్రతిజ్ఞ](https://drive.google.com/file/d/1StEMlQTsKxzpP1FGj0CWtdlFDOAhLuu5/view?usp=sharing)󠁿**

### **󠀁[SMC ELECTIONS SCHEDULE 2019](https://drive.google.com/file/d/1Tv9W-0uALbexbP65fPBb0SBxUP2qYfJR/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
