స్మార్ట్ ఫోన్ లేని వారు IVRS ద్వారా ఈ సమాచారం, సేవలు పొందవచ్చును.
IVRS నెంబర్ : 8297-104-104 – :: m@nu ::
COVID 19 AP LINK ::
ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం.*
ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నా కానీ, కరోనా వ్యాధి అనుమానం ఉన్నట్లు మీరు మానసికంగా సతమతం అవుతున్నా మీకు కంగారు అక్కర్లేదు. కేవలం ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది 24 గంటల్లో వచ్చి మీకు టెస్ట్ చేసి వెళ్తారు.