కోవిడ్ టెస్టుల్లో రకాలు – ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం
1. RT-PCR టెస్ట్ : ఈ పరీక్ష ని మీ ముక్కు లేదా గొంతులోని స్వాబ్ తీసి పరీక్షిస్తారు. ఫలితం రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం. నెగిటివ్ వస్తే 99% నెగిటివ్ అని అర్ధం
2. Rapid – Antigen Test : ఈ పరీక్ష కూడా స్వాబ్ ద్వారానే పరీక్షస్తారు. కానీ ఫలితం 15 నిమిషాల్లో తెలుస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం . నెగిటివ్ వచ్చి, కోవిడ్ లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా RT-PCR టెస్ట్ చేయించుకోవాలి
3. Anti Body Test : ఈ పరీక్ష ని రక్త నమూనాలను సేకరించి చేయడం జరుగుతుంది. ఫలితం ఒక రోజు లోపే వస్తుంది. దీని ద్వారా వచ్చే ఫలితం సరి అయినది. కావున క్రియాశీల COVID ని నిర్ధారించడానికి యాంటీబాడీ పరీక్షను ఎప్పుడూ చేయించుకోండి.
గమనిక : బయట ప్రైవేట్ గా కొంత మంది టెస్టులు చేస్తున్నారు..అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి
AP TEACHERS LATEST UPDATES AP Teachers updates, government orders, AP TET, DSC, SA1 key papers, textbook solutions and free school tools.