covid-19-treatment-hospitals-list-under-employees-health-scheme-ehs

covid-19-treatment-hospitals-list-under-employees-health-scheme-ehs

హెల్త్ కార్డ్ కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీం హాస్పిటల్స్ లిస్ట్ పంపడం జరిగింది 

ప్రతి ఒక్కరూ ఈ లిస్ట్ ను సేవ్ చేసుకుంటారు. మరియు ఈ లిస్ట్ ను తెలిసిన ప్రతి ఉద్యోగికి ఫోర్వర్డ్ చేయండి!

జాబితాలో పేర్కొన్న అన్ని రకాల చికిత్సలకు ఎంపానెల్డ్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి నగదు లేని చికిత్సలను లబ్ధిదారులు పొందవచ్చు.* 

ఈ స్కీం  ద్వారా ఆరోగ్య సంరక్షణ ఉద్యోగి కుటుంబ సభ్యులలో ఎవరెవరికి వర్తించును ?*

 *కుటుంబములో సభ్యులెవరు?*

*ఉద్యోగి / పెన్షనర్ పై జీవనోపాధి కొరకు పూర్తిగా అధారపడిన కన్న తల్లిదండ్రులను గాని లేదా పెంపుడు తల్లిదండ్రులలో ఎవరో ఒక జంటను మాత్రమే అనుమతించబడును.*

*పురుష ఉద్యోగి / సర్వీస్ పెన్షనర్ విషయంలో చట్టబద్డముగా పెళ్ళాడిన ఒక భార్య (ఆ భార్యపై ఆధారపడిన తల్లిదండ్రుల విషయంలో సపరణ ఉత్తర్వులు రావలసియున్నవి).*

*స్త్రీ ఉద్యోగిని / సర్వీస్ పెన్షనర్ అయితే ఆమెపై ఆధారపడిన భర్త (అతని యొక్క తల్లిదండ్రుల విషయములోసవరణ ఉత్తర్వులు రావలసియున్నవి)*

పూర్తిగా ఆధారపడిన స్వంత పిల్లలు, ఆధారపడిన 25 నం.లలోపు మగపిల్లలందరు, ఆడపిల్లలైతే వయస్సుతో నిమిత్తం లేకుండా వారు నిరుద్యోగులు, అవివాహితులు లేక విధవరాంధ్రు లేక విడాకులు పొందిన లేక భర్తచే వదిలేయబడిన (divorsed ) వారు అయివుండాలి.

అదే విధంగా 25 సం .ల లోపు మగ పిల్లలు, పైన సూచించ బడిన విధముగా అడపిల్లలు కూడా ఈ పథకములో చేరుటకు అర్హులు.

EHS HOSPITALS LIST DOWNLOAD

EHS HOSPITAL PROCEEDINGS UNDER COVID-19 TREATMENT DOWNLOAD

చికిత్స కాలమును ఎట్లు పరిగణిస్తారు ?*

*దీర్ఘకాల వ్యాధులతో నహా అన్ని రకాల వ్యాధులకు ఆసుపత్రిలో రిపోర్టు చేసిన మొదటి తేదీ నుండి ఆసుపత్రి విడిచినతరువాత 10 రోజుల వరకు అగు ఆన్ని రకాల వైద్య ఖర్చులు (మందులు, పరీక్షలు, స్కానింగ్లు, రూమ్ ధార్జీలు మొ. నవి) సంబంధిత వ్యాధి చికిత్స ప్యాకేజీలో చేర్చబడును. అంబులెన్స్లో ఇంటిపద్దకు చేర్చు ఖర్చు కూడా ప్యాకేజీలోఇమిడి యుండును.

ఈ పథకం ప్రవేశ పెట్టుటకు పూర్వమే ఉన్న వ్యాధులకు కూడా ఈ పథకంలో చికిత్స కు అనుమతించ బడును. ఒక సం,, వరకు చికిత్స అసంతర సేవలు, మందులు, పరీక్షలు ఉచితముగా నిర్వహించబడును.*

 వైద్యఖర్చు పరిమితి :*

*ఒక కుటుంబంలోని సభ్యులందరికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క చికిత్సకు (per cvery episode of illness) గరిష్టంగా రూ.2లక్షల వరకు అగు ఖర్చును హెల్త్ కార్డు ద్వారా అనుమతించబడును.

ఈ పథకములో రూ.175 కోట్ల రూపాయలు Bulffer Amount (ముందున్న మొత్తము)గా ప్రభుత్వ వాటా ఉంచబడినది.

రోగ తీవ్రతను బట్టి వ్యక్తికి రూ.2 లక్షలకు మించి కూడా నగదు రహిత చికిత్స కొనసాగించుటకు ఈ పథకము అమలు పరచు ఏ అసుపత్రి కూడా నిరాకరించకూడదు.

HOW TO ENROLLMENT FOR EHS CARD DOWNLOAD

 HOW TO EMPLOYEE ADD & REMOVE BENEFICIARS IN EHS CARD

EHS OFFICIAL WEBSITE CLICK HRE

error: Content is protected !!