*మీకు ఆ ఫైనాన్స్ ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి.*
*ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది*
*పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి.*
*ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు.*
AP లోని అన్ని జిల్లాల వారి
1) PRAN WITHOUT BANK DETAILS
2) PRAN WITHOUT E-MAIL
3) PRAN WITHOUT MOBILE
4) PRAN WITHOUT NOMINEE
5) PRAN WITHOUT PAN
వివరాలు క్రింద పోస్ట్ చేయబడినవి
AP లోని అన్ని జిల్లా కు చెందిన అన్ని డిపార్ట్మెంట్ లకు చెందిన ప్రతి CPS ఉద్యోగి లిస్ట్ లను వెరిఫై చేసుకొని మీ పేరు కనుక ఆ లిస్ట్ లలో ఉన్నట్లయితే