CSIR INNOVATION AWARD FOR SCHOOL CHILDREN (CIASC-2020)
CSIR INNOVATION AWARD FOR SCHOOL CHILDREN (CIASC-2020)
స్కూల్ పిల్లలకు లక్ష రూపాయల పోటీ: క్యాష్ ప్రైజెస్*
*సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు*
*ప్రైవేటు, గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలకు లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే పోటీని సీఎస్‌ఐఆర్ (CSIR Council of Scientific and Industrial Research) ప్రకటించింది.
నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్‌కు పరిష్కారం చూపించే ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంటే చాలు.. వెంటనే ఈ పోటీలో పాల్గొనండి. పిల్లల్లో ఉన్న కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీని నిర్వహిస్తోంది.
12వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరూ పోటీలో పాల్గొనవచ్చు.
CSIR Innovation Award for School Children-2020 participants can submit their entries through email ID:- [email protected] also. Scanned copy of authentication certificate (having seal and date) issued by the Principal / Head of the School where the student is enrolled is necessary with proposal.
In absence of the same, your school principal may please forward the entries to email ID :- [email protected].
ANNOUNCEMENT OF AWARD The Award will be announced on or before 26th September, 2020, at New Delhi and would be communicated to the Awardees only.
The awards will be given to winners on CSIR Foundation Day i.e. 26th September, 2020.
The cost of travel and stay at New Delhi will be borne by CSIR.