# deputation-to-school-assistants-IASES-DIET-CTE-vacancies-application

- Link: https://amaravathiteacher.com/deputation-to-school-assistants-iases-diet-cte-vacancies-application/
- Published: 2020-06-22T09:28:18+05:30
- Author: amaravathiteacher

## **deputation-to-school-assistants-IASES-DIET-CTE-vacancies-application**

### **Rc.No.140/A&I/2020-1 Dt:17-06-2020\***

### ** \*lASEs/CTEs/DIETs నందు(డిప్యూటేషన్) పనిచేయుటకు School Assistant  ద్వారా భర్తీ చేపట్టాలని ఉత్తర్వులు**

### ***ఖాళీ అధ్యాపక\***

### ** \*పోస్టుల్లోకి స్కూల్ అసిస్టెంట్లు**

### ** \*బీఈడీ, సీటీఈ, డైట్ కాలేజీలకు డిప్యుటేషన్\***

### ** రాష్ట్రంలోని బీఈడీ (ఐసీఎస్ ఈ) కాలేజీలు, సీటీఈ, డైట్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఆధ్యాపక పోస్టులలో డిప్యుటే షన్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. **

### **ఆయా ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది .**

### ** 2020-21 విద్యా సంవత్సరానికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ద్వారా ఆయా ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసింది.**

### ** ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన వారికి అర్హత కల్పించారు**

### **అయితే వారి వయస్సు 2020 జూలై ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండరాదు. సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ/ఎంకాం/ఎంఎస్సీ పూర్తి చేసి ఎంఈడీ అర్హత కలిగి ఉండాలి. **

### **జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ దరఖాస్తుల పరిశీలన తోపాటు ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుంది. **

### **అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 25 నుంచి 30 వరకూ సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లకు దరఖాస్తులు సమర్పించాలి.**

### ** జూలై 2 నుంచి 6 వరకూ దరఖా స్తులను పరిశీలించి అర్హుల జాబితా రూపొందిస్తారు. **

### **జూలై 7న డిప్యుటేషన్ ఆర్డర్లు జారీచేస్తారు. **

### 󠀁[**APPLICATION FORM FOR DEPUTATION TO D.I.E.T COLLEGE**](https://drive.google.com/file/d/1McI90cAO8TfWOb0GPv9_MCg89DpBsQ3Q/view?usp=sharing)󠁿

### **ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.చినవీరభ ద్రుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు**

### **ఎస్సీఈఆర్ లో టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ కూడా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ)ని బలోపేతం చేసేందుకుగాను ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యుటేషన్పై భర్తీ చేయాలని నిర్ణయించారు.**

### **అర్హులైన లెక్చరర్లు, ఐఏఎస్ట్/సీటి, జూనియర్ లెక్చరర్/లె కల్చరర్, డైట్స్, హెడ్ మాస్టర్ స్కూల్ అసిస్టెంట్లు ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి కనీసం 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి, 58 ఏళ్లు నిండని వారు గుర్తులు. అలాగే సంబంధిత సబ్జెక్టులో ఎంఏ/ఎంఎస్సీ/ఎంకాం పూర్తిచేసి ఎండి/ ఎంఫిల్/ పీ హెచ్డీ కలిగి ఉండాలి. **

### **అర్హులైన వారు ఈ నెల 28 నుంచి 28 వరకూ సంబంధిత ఆర్.**

### **డీ!డీ ఈవో డైట్ ప్రిన్సిపాళ్లకు దరఖాస్తులు సమర్పించుకోవాలి. జూలై 6 నుంచి 10 వరకూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.**

### **󠀁[CSE Proceedings copy](https://drive.google.com/file/d/1YM8u79CNlmI5a3hdjp1jxXH5H9ylmgb-/view?usp=sharing)󠁿**

### **󠀁[Annexure](https://drive.google.com/file/d/1rt6MnyT_iLPBdKLjPYpLRsIGGlXAnINn/view?usp=sharing)󠁿**

### **󠀁[Posts details(vacancies in Guntur DIET, Boyapalem)](https://drive.google.com/file/d/1oeaCSgsl4-uUoCujzFdvcFitFcoxuQWM/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
