Documents-are-not-required-to-change-these-five-details-in-Aadhaar

Documents-are-not-required-to-change-these-five-details-in-Aadhaar

ఆధార్‌లో ఈ 5 వివరాలు మార్చుకోవడానికి డాక్యుమెంట్లు అవసరం లేదు!*

*ఆధార్ కార్డులో వివరాలు మార్చుకోవడానికి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటేమో ఆన్‌లైన్‌లోనే వివరాలను మార్చుకోవచ్చు.

దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. రెండోదేమో ఆధార్ సెంటర్‌కు వెళ్లడం.

దగ్గరిలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ కార్డులోని తప్పులను సరిచేసుకోవచ్చు*

*అయితే ఇక్కడ ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి డాక్యుమెంట్లు కావాలి. అయితే అన్నింటికీ డాక్యుమెంట్లు అవసరం లేదు.*

*ఆధార్ కార్డులో ఫోటో, బయోమెట్రిక్స్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వాటిని మార్చుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు.*

*ఈ వివరాలను మార్చుకోవడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లి అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.

దీని కోసం దగ్గరిలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి.

అక్కడ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.

లేదంటే ఆన్‌లైన్‌లో కూడా ఈ పని పూర్తి చేయొచ్చు. యూఐడీఏఐ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

మీ ఆధార్ కు Mobile Number  Link చేయబడి ఉందా లేదా ఇక్కడ check చేసుకోండి.

Link చేసి లేకపోతే ఎలా Register చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

ఆధార్ Online Services ( Address Change, Download e-Aadhaar, Aadhaar mapping, Verify Aadhaar at Banks ) పొందాలంటే Mobile number తప్పనిసరిగా జత చేయబడి ఉండాలి.

మీ ఆధార్ కు Mobile Number Link చేయబడి ఉందా లేదా ఇక్కడ check చేసుకోండి. Link చేసి లేకపోతే ఎలా Register చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.CLICK HERE

Update Address Online LINK HERE

ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ చేసే విధానం

DOWNLOAD YOUR AADHAR CARD WHEN YOU ARE FORGOT

HOW TO USE M-AADHAR DETAILS

Request for Address Validation Letter CLICK HERE

Online Address Update Process PDF

error: Content is protected !!