# download-Aadhar-card-when-you-forgot-aadhar-card-number

- Link: https://amaravathiteacher.com/download-aadhar-card-when-you-forgot-aadhar-card-number/
- Published: 2019-12-12T19:34:44+05:30
- Author: amaravathiteacher

## **download-Aadhar-card-when-you-forgot-aadhar-card-number**

### **ఆధార్ నెంబర్ మర్చిపోయారా? అయినా కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు ఇలా**

### **మీ దగ్గర మీ ఆధార్ నెంబర్ లేకపోయినా సరే మీరు… ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.**

### **ఆధార్ కార్డ్… ఇప్పుడు అన్ని పనులకు కావాల్సిన డాక్యుమెంట్. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ ఉపయోగించడం మామూలే.**

### ** అయితే ఎప్పుడూ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లడం కుదరదు. **

### **ఎప్పుడైనా ఎక్కడైనా ఆధార్ కార్డు అవసరమైతే అప్పటికప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. **

### **మీరు ఆధార్ కార్డు ఎక్కడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. **

### **అయితే ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయడం సులభం. **

### **అలాగని ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. **

### **మీ దగ్గర మీ ఆధార్ నెంబర్ లేకపోయినా సరే మీరు… ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని అవసరమైన చోట సబ్మిట్ చేయొచ్చు. **

### **ఈ అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. **

### **మరి ఆధార్ నెంబర్ అందుబాటులో లేకపోయినా, మర్చిపోయినా ఈజీగా ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.**

### **Download Aadhaar: ఆధార్ డౌన్‌లోడ్ చేయండి ఇలా**

### **ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.**

### **󠀁[Retrieve Lost or Forgotten EID/UID WEBSITE HERE](https://resident.uidai.gov.in/lost-uideid)󠁿**

### **హోమ్ పేజీలో Get Aadhaar సెక్షన్‌లో Retrieve Lost or Forgotten EID/UID పైన క్లిక్ చేయండి.**⏎ **కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. **

### **అందులో Aadhaar No (UID) సెలెక్ట్ చేయండి.**

### **మీ పూర్తి పేరు, రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేయండి.**

### **మీ రిజిస్టర్డ్ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి.**

### **ఓటీపీ సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయిన తర్వాత ఆధార్ నెంబర్ మీ మొబైల్‌కు వస్తుంది.**

### **ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్‌తో ఆధార్ కార్డ్ ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు. **

### **ఇందుకోసం హోమ్ పేజీలోనే Get Aadhaar సెక్షన్‌లో Download Aadhaar పైన క్లిక్ చేయాలి.**

### **కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. **

### **అందులో Aadhaar number, EID, virtual ID అనే మూడు ఆప్షన్లు ఉంటాయి.**⏎ **వాటిలో I have Aadhaar number ఆప్షన్ ఎంచుకోండి.****మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను ఎంటర్చేయండి.**

### **మీరు మాస్క్ ఆధార్ ఆప్షన్ ఎంచుకుంటే కార్డులో మొత్తం నెంబర్లు కాకుండా చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. **

### **వెరిఫికేషన్ కోసం క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.**⏎ **Send OTP పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.**

### **ఓటీపీ ఎంటర్ చేసి నియమనిబంధల్ని అంగీకరిస్తూ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.**

### **మీ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.**⏎ **డౌన్‌లోడ్ అయిన ఆధార్ కార్డ్ ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.**

### **ఆధార్ కార్డులో మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.**

### **󠀁[Retrieve Lost or Forgotten EID/UID WEBSITE HERE](https://resident.uidai.gov.in/lost-uideid)󠁿**

### **󠀁[GET AADHAR CARD MAIN WEBSITE](https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html)󠁿**

### **󠀁[HOW TO USE M-ADHAR APP CLICK HERE](https://amaravathiteacher.com/what-is-maadhar-app-how-to-download-how-to-use/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
