# Driving-School-for-every-Parliament‌-Constituency-ap

- Link: https://amaravathiteacher.com/driving-school-for-every-parliament%e2%80%8c-constituency-ap/
- Published: 2020-10-30T11:20:07+05:30
- Author: amaravathiteacher

## **Driving-School-for-every-Parliament‌-Constituency-ap**

### **పార్లమెంట్‌ నియోజకవర్గానికో డ్రైవింగ్‌ స్కూల్‌**

### **\* ప్రమాదరహిత ప్రయాణాలకు నిపుణులైన డ్రైవర్లను తయారు చేయడంలో భాగంగా ప్రజా రవాణాశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక డ్రైవింగ్‌ స్కూల్‌ను ఏర్పాటు చేస్తోంది.\***

### **\*భారీ వాహనాల చోదక శిక్షణ పాఠశాలలు(హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ స్కూల్‌) ఇప్పటికే కొన్ని డిపోల్లో ప్రారంభమయ్యాయి.\***

### **\* డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండడంతో పాటు వాహన చోదకంతో ఉపాధి పొందాలనే ఆశ ఉన్న వారి కల తీర్చేందుకు ఈ శిక్షణ పాఠశాలలు దోహదం చేసేలా ఉన్నాయి.\***

### **\*అత్యాధునిక ప్రమాణాలతో కూడిన శిక్షణను ఇందులో ఇస్తున్నారు.\***

### **\*40 రోజుల శిక్షణకు తొలి బ్యాచ్‌కు ఎంపికైన ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15వేలు ఫీజుగా వసూలు చేస్తున్నారు. **

### **బ్యాచ్‌కు 16 మంది చొప్పున ఎంపికయ్యారు. **

### **కొన్ని డిపోల్లో 32 మంది గత పది రోజులుగా శిక్షణ పొందుతున్నారు.\***

### **\*40 రోజుల ప్రత్యేక శిక్షణలో 32 పని దినాలు ఉంటాయి. **

### **ఇందులో 16 పని దినాల్లో థియరీ(పాఠాలు), మరో 16 దినాలు ప్రాక్టికల్‌ (వాహన చోదక) శిక్షణ ఇవ్వనున్నారు. **

### **వాహనం నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నచిన్న మరమ్మతులకు వేరొకరిపై ఆధారపడకుండా వారే పూర్తి చేసుకోవడంపై శిక్షణ ఇస్తున్నారు.\***

### **\*డ్రైవింగ్‌ స్కూల్స్‌కు ప్రిన్సిపల్‌గా ఆయా డిపోల డీఎంలు వ్యవహరిస్తున్నారు. **

### **ఎంఎఫ్‌(మెకానిక్‌), సేఫ్టీ డ్రైవింగ్‌ ఇన్‌స్రక్టర్స్‌ ఇద్దరు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఒకరు పని చేస్తున్నారు. **

### **విడిభాగాలు, ఇంజిన్లు, ఇతర పరిరకాలను ప్రత్యక్షంగా చూపించి శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక బస్సుల్ని రూపొందించారు. **

### **󠀁[ALL SCHOOLS RE OPEN ON NOVEMBER 2nd COMPLTE DETAILS](https://amaravathiteacher.com/ap-all-schools-from-november-2nd-to-april-30th-details/)󠁿**

### **󠀁[YSR RAITHU BAROSA AMOUNT CRDITD CHECK PAYMENT STATUS](https://amaravathiteacher.com/ap-raithu-bharosa-payment-rs-2000-status-link-details/)󠁿**

### **మొదటివిడత శిక్షణ పూర్తవ్వకముందే గుంటూరు, నరసరావుపేటలో రెండో బ్యాచ్‌ శిక్షణకు సిద్ధం చేశారు. బాపట్ల డిపోలో ఈ వారంలోనే తొలి విడత శిక్షణ ప్రారంభించబోతున్నారు. **

### **భవిష్యత్తులో ప్రజా రవాణా శాఖలోని అవసరాలకు వీరి సేవల్ని ఉపయోగించుకోనున్నారు. **

### **సమాజానికి సుశిక్షితులైన డ్రైవర్లను అందజేసేందుకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక డ్రైవింగ్‌ స్కూల్‌ ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్‌ ఆర్‌ఎం రాజశేఖర్‌ పేర్కొన్నారు. **

### **ఔత్సాహికులు దరఖాస్తు చేసుకొని శిక్షణతో ఉజ్వల భవిత పొందాలని ఆయన కోరారు.\***

### **󠀁[APPSC DEPARTMENTAL EXAMS TIME TABLE, MODEL PAPERS & ONLINE TSTS, MOCK TESTS](https://amaravathiteacher.com/appsc-departmental-exams-online-mock-tests-latest-bits/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
