Dear Drona Users Always Type .in after Drona. Beware of Duplicate Websites with Drona Name.
ద్రోణ యాప్* ★ యువతకు, ఉద్యోగ అవకాశాల కోసం పరితపిస్తున్న వారికి విజ్ఞానాన్ని పెంచేందుకు ఎంతో ఉపయోగకరమైంది ద్రోణ యాప్. ★ విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం వారికి ఉపయోగదాయకంగా ఉండేందుకు ఈ యాప్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు. ★ ఇందులో జనరల్ నాలెడ్జ్, వర్తమాన అంశాలు, ఆంగ్లం వంటి అంశాలను పొందుపరిచారు. ★ విద్యార్థులు సాధన చేసేందుకు ప్రాక్టీస్ జోన్లో క్విజ్ వర్డ్స్ లెర్నర్ వంటి విషయాలను అందుబాటులో ఉంచారు. ★ వర్తమాన అంశాల్లో జాతీయ, అంతర్జాతీయ విషయాలు అందుబాటులో ఉన్నవి.
★ అవార్డులు, గౌరవాలు, స్పోర్ట్స్, వాణిజ్యం, ఆర్థికం, వ్యాపారం, రాజకీయం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పుస్తకాలు, రచయితలు వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. ★ అంతర్జాల సదుపాయం ఉన్న స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ★ డౌన్లోడ్ అయిన వెంటనే ఇన్స్టలేషన్ చేసుకుంటే మెయిల్ ఐడీ చెప్పమన్నప్పటికీ స్కిప్ అనే ఆప్షన్ను నొక్కిన వెంటనే ద్రోణయాప్ ఓపెన్ అవుతుంది. ★ మనకు కావాల్సిన సమాచారాన్ని అత్యంత వేగంగా సెకన్లలో మనకు అందజేస్తుంది.