drona-latest-jobs-notifications-updates

Dear Drona Users Always Type .in after Drona. Beware of Duplicate Websites with Drona Name.

ద్రోణ యాప్‌*
★ యువతకు, ఉద్యోగ అవకాశాల కోసం పరితపిస్తున్న వారికి విజ్ఞానాన్ని పెంచేందుకు ఎంతో ఉపయోగకరమైంది ద్రోణ యాప్.
★ విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం వారికి ఉపయోగదాయకంగా ఉండేందుకు ఈ యాప్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు. 
★ ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన అంశాలు, ఆంగ్లం వంటి అంశాలను పొందుపరిచారు. 
★ విద్యార్థులు సాధన చేసేందుకు ప్రాక్టీస్‌ జోన్‌లో క్విజ్‌ వర్డ్స్‌ లెర్నర్‌ వంటి విషయాలను అందుబాటులో ఉంచారు. 
★ వర్తమాన అంశాల్లో జాతీయ, అంతర్జాతీయ విషయాలు అందుబాటులో ఉన్నవి.


అవార్డులు, గౌరవాలు, స్పోర్ట్స్‌, వాణిజ్యం, ఆర్థికం, వ్యాపారం, రాజకీయం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పుస్తకాలు, రచయితలు వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు.
★ అంతర్జాల సదుపాయం ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
★ డౌన్‌లోడ్‌ అయిన వెంటనే ఇన్‌స్టలేషన్‌ చేసుకుంటే  మెయిల్‌ ఐడీ చెప్పమన్నప్పటికీ స్కిప్‌ అనే ఆప్షన్‌ను  నొక్కిన వెంటనే ద్రోణయాప్‌ ఓపెన్‌ అవుతుంది. 
★ మనకు కావాల్సిన సమాచారాన్ని అత్యంత వేగంగా సెకన్లలో మనకు అందజేస్తుంది. 

DRONA WEBSITE FOR ALL LATEST JOBS UPDATES CLICK HERE

DRONA MOBILE APP CLICK HERE

error: Content is protected !!