dsc-2018-secondary-grade-teachers-rcruitment-process-schedule

dsc-2018-secondary-grade-teachers-rcruitment-process-schedule

DSC2018-SGT Recruitment Process

డీఎస్సీ 2018 :: ఎస్జీటీ నియామకాలు*

2203 అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తయ్యింది.

★ మిగిలిన అభ్యర్థుల వెరిఫికేషన్ ఈ రోజుతో పూర్తి.

★ ఎస్జీటీ కేటగిరీ లో 3524 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాం.

★ *ఈ నెల 25,26 తేదీలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తాం.*

★ *రేపటి లోగా  అభ్యర్థులకు యస్.యం.యస్ ద్వారా సమాచారం.*

★ *అపాయింట్మెంట్ లెటర్లు కూడా అదే రోజు అందజేస్తాం.*

★ *ఎంపికైన అభ్యర్థులు 28 తరువాత విధులలో చేరవచ్చు.*

ఏపీ డీఎస్సీ-2018 అభ్యర్థులకు శుభవార్త.. నియామకాల తేదీ ఖరారు*

*️రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది.

వివిధ కారణాలతో, పలు కేసులతో వాయిదా పడుతూ వస్తున్న ఉపాధ్యాయ నియామకాల ఉత్తర్వులను ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం వెల్లడించారు.*

*️డీఎస్సీ 2018కి సంబంధించి కోర్టుల్లో వివాదం వల్ల చాలా పోస్టులను భర్తీ చేయలేదని తెలిపిన మంత్రి..హైకోర్టు తీర్పు వెలువడిన దరిమిలా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు.*

 *️రాష్ట్రంలోని 3,524 ఉపాధ్యాయ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే 2,203 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తి అయ్యిందని, మిగిలిన 1,321 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ మంగళవారం సాయంత్రానికి పూర్తి చేశామని ఆయన వివరించారు.*

*️సెప్టెంబర్ 24వ తేదీన ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను కూడా అదే రోజున అభ్యర్థులకు తెలియజేస్తామని మంత్రి తెలిపారు.*

*️అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్న మంత్రి.. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి.. అదే రోజుల్లో అపాయింట్‌మెంటు ఆర్డర్లను అందిస్తామన్నారు.*

*️ఎస్జీటీ పోస్టులు భర్తీ అయ్యాక న్యాయస్థానం ఆదేశాల ప్రకారం మిగిలిన పోస్టులు భర్తీ చేస్తామని, ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి సురేశ్ తెలిపారు.*

️సెప్టెంబర్ 28లోపు నియామక ప్రక్రియను పూర్తి చేసి అర్హులకు నియామక పత్రాలు అందిస్తామన్నారు.

HOW TO UPDATE TEACHERS DATA CARDS FOR TRANSFERS

DOWNLOAD DSC-2018 MERIT LIST DISTRICT WISE(2nd Phase)

MUSLIMS & CHRISTIANS MINORITY SCHOLARSHIPS ONLINE LINK DETAILS

పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తి చేశాక డీఎస్సీ 2020 నిర్వహిస్తామని ఆయనన్నారు.

టెట్ పరీక్ష విధి విధానాలు రూపొందించామని, టెట్ సిలబస్‌ను ఆధునీకరించి పరీక్షను నిర్వహిస్తామని మంత్రి వివరించారు.

Schedule:
2. The following schedule shall be adhered to:
SMS sending to the candidates – 23.09.2020
3. Govt. MemoNo.ESE01-SEDOCSE (RECT)/6/2018 SE DEPT, DT.
5.Proc. Rc.No.2900824/TRC-1/2019 Dt.04.10.2019
4. Proc. Rc.No. ESO02-20021/06/2018- RECTMT-CSE.DT. 14.06.2019 requested to to complete the recruitment of DSC- 2018 to the Post of S.G.T as per the following schedule and instructed to must be mentioned in the
appointment order i.e subject to outcome of the final judgement in Writ appeal No.302/2020 in W.P.No.9576/2019 and follow the guidelines which was already issued vide this office Proc.dt.04.10.2019.

During the identification of vacancies list prioritization maybe made based on enrolment/need.

The following procedure should be adapted:
• All the needed/justified vacancies in schools located in category IV areas should be identified.

After exhausting the vacancies in Category IV area, the schools located under Category III area should be identified.
• Similarly after exhausting all the vacancies in schools in Category II and IV areas the schools located in Category II area shall be identified.
• While drawing up the list of vacancies in the schools, the following priority should be followed subjectwise to the required/needed
I. No teacher schools
II.Single teacher schools
Uploading of certificates – 23.09.2020
Certificate verification – 24.09.2020
Displaying of Vacancies – 24.09.2020
Conduct of Manual Counselling &
Issuing of Posting orders – 25th& 26th .09.2020.
3. Selected candidates can join in Schools from 28.09.2020 onwards.

dsc-2018 SGT TEACHERS RECRUITMENT PROCESS PDF

SUBMISSION OF UNEMPLOYMENT BENEFIT నిరుద్యోగ భృతి

error: Content is protected !!