DTA-Instructions-for-Pensioners-Interim-Relief-27%-DA 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News DTA-Instructions-for-Pensioners-Interim-Relief-27%-DAఖజనాశాఖా సంచాలకుల వారి ఆదేశాలు మేరకు 1.కుటుంబ పింఛను పోందుతు కారుణ్య నియామకం మీద ఉద్యోగం చేసినవారికి i. DA వర్తించదు ii. IR వర్తించదు 2.రేండు పింఛనులు అనగా సర్వీసు పింఛను మరియు కుటుంబ పింఛను పోందుతున్న వారికి i. DA వర్తించదు ii. IR వర్తిస్తుంది 3.కుటుంబ పింఛను తీసుకుంటూ డైరేక్టు రేక్రూటు మేంటు మీద ఉద్యోగం చేసిన వారికి i. DA వర్తిస్తుంది ii. IR వర్తించదు FOR MORE DETAILS PROCEEDINGS OF DTA, AMARAVATHI📰Related Posts›AP Pensioners DR Arrears Calculator›AP Pensioners DR 2026 Go 121 122 ← Previous Post Importance-of-the-day-usefull-all-schools-colleges-students Next Post → school-transformation-monitering-system-STMS-detailsa-ap