# Duties-of-grama-volunter-qualifications-notifications-ap

- Link: https://amaravathiteacher.com/duties-of-grama-volunter-qualifications-notifications-ap/
- Published: 2019-06-22T20:40:08+05:30
- Author: amaravathiteacher

## **Duties-of-grama-volunter-qualifications-notifications-ap**

### **ఉద్యోగం పేరు :  **

### **గ్రామ,వార్డు వాలంటీర్లు.**

### **విద్యార్హత:**

### **వార్డు వాలంటీర్లు  కు అయితే డిగ్రీ ,గ్రామ వాలంటీర్లు కు ఆయితే  ఇంటర్, గిరిజన ప్రాంత వాలంటీర్లకు  అయితే పదోవ తరగతి .**

### **వేతనం  :5000+ ప్రయాణపు  ఖర్చులు .**

### **వయసు:18-35**

### ** ఉద్యోగాల సంఖ్య :  **

### **దాదాపుగా నాలుగు లక్షలు .**

### **రిజర్వేషన్  :**

### **ST,SC,BC,minority లకు 50%  రిజర్వేషన్ .**

### **(  ప్రతి కేటగిరీ లో 50%  మహిళలకే  ప్రాధాన్యత .)**

### **󠀁[NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD](https://drive.google.com/file/d/1hPB1IZnUYV9a__pSIw7QqbHCP0GyAFe0/view?usp=sharing)󠁿**

### **వలంటీర్ల విధులు **

### **  – తనకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా పని చేయాలి. **

### **– వలంటీరుగా నియమితులయ్యే వారు తమకు కేటాయించిన ప్రతి 50 ఇళ్ల వద్దకు తరుచూ వెళ్లి ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారి స్థితిగతులపై సమాచారం సేకరించాలి. **

### **సేకరించిన సమాచారాన్ని గ్రామ- వార్డు సచివాలయం లేదా సంబంధిత అధికారికి అందజేయాలి.**

### **– తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ-వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పని చేయాలి. **

### **అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో, సంబంధిత సమస్య పరిష్కారంలో సంధానకర్తగా వ్యవహరించాలి. **

### **వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలి.**

### **​​​​​​​- తమ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయాన్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేయాలి.**

### **​​​​​​​- 50 కుటుంబాల పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి, వారికి ఆ పథకం అందనప్పుడు దానిపై వారికి అవగాహన కలిగించి, లబ్ధిదారునిగా ఎంపికకు సహాయకారిగా ఉండాలి.**

### **​​​​​​​- గ్రామ- వార్డు సచివాలయం ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు హాజరవుతూ.. **

### **తనకు కేటాయించిన 50 ఇళ్ల వారి సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్‌ను తయారు చేసి అధికారులకు అందజేయాలి. **

### **​​​​​​​- ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు, ఇతరత్రా సహాయం పొందిన కుటుంబాల జాబితాను తన వద్ద రికార్డు రూపంలో ఉంచుకోవాలి.**

### **​​​​​​​- తన పరిధిలోని 50 కుటుంబాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా.. విద్య, ఆరోగ్య పరంగా ఎప్పటికప్పుడు వారికి చైతన్యం కలిగించాలి. వృత్తి నైపుణ్యాల గురించి తెలియజేస్తుండాలి.**

### **​​​​​​​- తన పరిధిలోని ఇళ్లకు సంబంధించి రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి అవసరాల పరిష్కారం కోసం పనిచేయాలి.**

## **1. Educational Qualifications/విద్యార్హతలు**

### **a) 10th for Tribal areas/గిరిజన ప్రాంతాలకు 10 వ తరగతి**⏎ **b) Inter for Rural areas/గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్****c) Degree for Urban areas/పట్టణ ప్రాంతాలకు డిగ్రీ**

### **2. Age should be18-35 yrs as on 30.06.2019/30.06.2019 నాటికి వయస్సు 18-35 సంవత్సరాలు ఉండాలి**

### **3. Applicant should be resident of the same Panchayat/దరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాసి అయ్యి ఉండాలి**

### **4. Integrated caste certificate for other than OC/ OC కానివారు కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలి**

### **󠀁[ONLINE APPLICATION CLICK HERE](http://gramavolunteer.ap.gov.in/VVAPP/YUWeb/VVARegistration)󠁿**

### **󠀁[GRAMA VOLUNTEER JOBS POCESS & NOTIFICATION DETAILS](https://amaravathiteacher.com/grama-valunteer-notification-online-application-guidelines/)󠁿**

### 󠀁[**USER MANUAL FOR GRAMA VOLUNTEER JOBS**](https://drive.google.com/file/d/17xZ3py6UvZzr3pdcFPH4VzGh7ZdtQuCz/view?usp=sharing)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
