e-RakshaBandhan-AP-Police-CID-Cyber-Peace-Foundation-organizing-cyber-safty-awareness

e-RakshaBandhan-AP-Police-CID-Cyber-Peace-Foundation-organizing-cyber-safty-awareness

ఇ-రక్షాబంధన్ – ఆంధ్రప్రదేశ్ పోలీస్-సిఐడి విభాగం మరియు సైబర్ పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా సైబర్ సేఫ్టీ అవేర్‌నెస్ నెల-ఆగస్టు 3  2020 ను నిర్వహిస్తున్నాయి.

రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిచే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారి సహకారంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది.

  సైబర్ క్రైమ్ నేరాలపై మహిళలకు బాలబాలికలకు మీద అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 3 నుంచి ఈ నెలాఖరు వరకు కొనసాగించబడుతుంది.

 ఈ నెలలో ఆన్‌లైన్ కార్యకలాపాలు సైబర్‌ / ఆన్‌లైన్ భద్రతా అవగాహనను వెబ్‌నార్లు, రేడియో ప్రోగ్రామ్‌లు, నిపుణుల నుండి సైబర్ చర్చలు మరియు సర్వేలు, క్విజ్, నినాద రచన పోటీలు వంటి ఇతర ఆకర్షణీయమైన కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి.

సైబర్ నేరాల అవగాహన -వెబ్‌నార్లు పాల్గొనడానికి మరియు చూడటానికి  యూట్యూబ్‌లో కనెక్ట్ అవ్వండి.

సైబర్ భద్రత అవగాహన నెల -ఆగస్టు 3 న ప్రారంభం.

మరింత సమాచారం కోసం  కాంటాక్ట్  వాట్స్ యాప్ నెంబర్ 9071666667

To fill Survey forms click here survey form

YOUTUBE LINK

error: Content is protected !!