సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకున్న వేళ చైనాకు సరైన గుణపాఠం చెప్పాలని భారత్ సంకల్పించింది.
ఇందులో భాగంగా చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ యాప్‌ల రూపకల్పన ఊపందుకుంది.
తొలి దేశీయ సోషల్ మీడియా సూపర్ యాప్‌ను ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు.
రోజు రోజుకి దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో తొలి దేశీయ సోషల్ మీడియా యాప్ ఎలిమెంట్స్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
దాదాపు వెయ్యి మంది ఐటీ నిపుణులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు కలిసి ఈ యాప్‌ను రూపొందించారు.*
*ఇప్పటికే ఈ యాప్‌ను ఇప్పటికే సుమారు లక్షమంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం.
ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఉచితంగా ఆడియో/వీడియో కాల్స్, వ్యక్తిగత/గ్రూప్ చాట్స్ చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆడియో/వీడియో కాన్ఫరెన్స్ కాల్స్, చెల్లింపులు, ఎలిమెంట్స్ పే, భారతీయ ఉత్పత్తులకు ప్రమోషన్స్, దేశీయ భాషల్లో వాయిస్ కమాండ్స్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
టిక్‌టాక్‌ను బ్యాన్ చేయడంతో చింగారి యాప్ ఇప్పటికే లక్షలాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
చింగారి యాప్ ఛత్తీస్‌గడ్ డెవలపర్ రూపొందించిన ఇండియన్ టిక్‌టాక్ వెర్షన్, ఇది ప్రస్తుతం డిజిటల్ మీడియా ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందింది.
ఒరిస్సా, కర్ణాటక డెవలపర్లు కూడా ఈ యాప్‌తో సంబంధం కలిగి ఉన్నారని చింగారి చీఫ్ ఆఫ్ ప్రొడక్ట్ సుమిత్ ఘోష్ అన్నారు.
ఈ యాప్‌ను ఇప్పటివరకు సుమారు 25 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
చింగారి యాప్‌ను గూగుల్ ప్లేలో 2018 లో విడుదల చేశారని, భారతీయ వినియోగదారుల అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు ఘోష్ తెలిపారు.
Elymentsis a comprehensive social networking app that is literally a one-stop-app for everything you might need. Connect and converse with friends, share updates, network with like-minded people, discover interests, make seamless voice and video calls, and much more with Elyments.
Take picture-perfect images
Unleash your photography skills with our meticulously designed in-app camera. Create and post timeless moments to share real-time updates with your circle. Take your photography game to the next level with inbuilt filters and AR characters.
Endless conversations
Cut the distance by keeping in touch with friends from across the globe through lag-free, instant messages. Have individual or group chats from within the app and keep the conversations going!
Stay updated
Keep up-to-date with the activities in your circle and also stay abreast with the latest events and news from around the world. Choose from a variety of topics and get updates and breaking news for the interests of your choice.
Keep your data private and secure
Elyments is a well-thought and indigenously designed app to ensure that you make the most of social media while keeping your data safe and secure. With end-to-end encryption, Elyments ensures that your data remains safe from prying eyes. All our servers are hosted in India, thus providing a fast and breezy experience.
Realizing a one-world family
Elyments has been entirely built in India by a young team of passionate people who firmly believe in the ancient Indian concept of Vasudhaiva Kutumbakam or a one-world family. Though made in India, Elyments is a global platform for people of all walks of life to come together, converse, learn, and grow together.