Employees-Health-Scheme-EHS–premium-rates-enhanced-Rs225-Rs300

Employees-Health-Scheme-EHS–premium-rates-enhanced-Rs225-Rs300

EHS NEWS *ప్రీమియం రూ.90/- నుండి 225/-లు, రూ.120/- నుండి 300/- రూ॥లు గా పెంపు*

 *ప్రభుత్వం పూర్తి స్థాయిలో, నాణ్యమైన వైద్యం అందించుటకు ఇప్పుడున్న ప్రీమియం రూ.90/- నుండి 225/-లు, రూ.120/- నుండి 300/- రూ॥లు గా పెంచడం జరిగింది.*

 *ఎ.టి.ఎం కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో జనవరి నుండి ఆరోగ్య కార్డుల  జారీ*

*EHS ప్రీమియం పెంపు*

*శుక్రవారం జరిగిన ఉద్యోగుల  హెల్త్‌ కార్డ్సు సబ్‌ కమిటీ సమావేశంలో ‘సబ్‌ కమిటీ ఉద్యోగ సంఘ నాయకులు  డిమాండ్‌ మేరకు రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు  సంస్థ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డులు  జారీ చేస్తున్నట్లు ఛైర్మన్‌ మరియు ఆర్థిక శాఖ, ముఖ్య కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ తీర్మానించారు.*

*సబ్‌ కమిటి సుదీర్ఘంగా చర్చించిన సమావేశం పలు  తీర్మానాలు  చేసింది.

*> ప్రభుత్వం పూర్తి స్థాయిలో, నాణ్యమైన వైద్యం అందించుటకు ఇప్పుడున్న ప్రీమియం రూ.90/- నుండి 225/-లు, రూ.120/- నుండి 300/- రూ॥లు గా పెంచడం జరిగింది.*

*> ఎయిడెడ్, ఎ.పి.వి.వి. పరిషత్‌, మోడల్‌ స్కూల్‌ టీచర్లు, గురుకులాలు, గ్రంథాలయ ఉద్యోగులు , యూనివర్సిటీ స్టాఫ్ తదితర 22,516 మందికి కొత్తగా హెల్త్‌ కార్డులు జనవరి లోపు జారీ.*

*> పెండింగులో వున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను ఒక నెలలోపు మంజూరు చేస్తామని తెలిపినారు.*

*> ఎ.టి.ఎం కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో జనవరి నుండి ఆరోగ్య కార్డుల  జారీ.*

Medical Reimbursement Report

EMPLOYEES HEALTH SCHEME LOGIN PAGE

EHS HEALTH CARDS INFORMATION DETAILS

error: Content is protected !!