employees-personel-details-updation-HRMS-CFMS-login-ap
employees-personel-details-updation-HRMS-CFMS-login-ap
employees-personel-details-updation-HRMS-CFMS-login-ap
Employees Personal Details Updation* HOW TO COMPLETE E-SR.
ఉపాధ్యాయులకు పాత యస్.ఆర్ స్థానం లో ఇ-యస్.ఆర్ ఎర్పాటు చేయాలన్న మార్గదర్శకాలు విడుదల చేసిన సి.యస్.ఇ…*
*ఉద్యోగుల Personal Details HRMS నందు తప్పుగా ఉంటే సరిచేసుకునే అవకాశం ఇచ్చారు కావున తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు*
▪పేరు, ఇంటిపేరు, Spouse పేరు, పుట్టినరోజు, విధులలో చేరినరోజు తదితర వివరాలు సరిచేసుకునే అవకాశం ఉన్నది
▪మీ CFMS ID తో లాగిన్ కావలసి ఉంటుంది
▪Mobile Number ఒక్కసారి మార్చడానికి మాత్రమే అవకాశం ఉన్నది
EMPLOYEE DETAILS,
PHOTO UPLOAD DETAILS,
FAMILY DETAILS,
EDUCATION DETAILS,
ADDRESS DETAILS,
HOME TOWN DETAILS,
BANK ACCOUNT DETAILS,
ఉపాధ్యాయులకు పాత యస్.ఆర్ స్థానం లో ఇ-యస్.ఆర్ ఎర్పాటు
*Employees Personal Details Updation*
*ట్రెజరీ/ సిఎఫ్ఎమ్ఎస్ లో మన పేర్లు తప్పు ఉన్నా కూడా ఇందులో ఆప్డేట్ చేసిన తరువాత ఆటోమేటిక్గా మార్పు చేయ బడుతుంది*
మీ CFMS ID తో లాగిన్ కావలసి ఉంటుంది
*డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి*
*Original Documents for Scanning:*
1. Scanned SSC certificate/ SR Extract
2. Latest Photo
3. Photo at the Time of Joining/ Photo in SR at Joining Date
4. Upload Local Status Certificate (or) SR Extract
5. All Qualifications – SSC – Intermediate – Degree – B.Ed etc
6. PAN Card
7. Bank Account Front Page
8. PF Slip / PRAN Card
9. APGLI Bond
10. If PH, Medical Certificate
11. Caste Certificate
*Columns in Employee Personal Details Updation:*
Personal Details
Family Details
Qualification Details
Address Details
Home Town Details
Account –
APGLI-PF-PRAN etc Details