# engineering-classes-academic-year-first-year-start-from-november-1st

- Link: https://amaravathiteacher.com/engineering-classes-academic-year-first-year-start-from-november-1st/
- Published: 2020-08-16T10:41:26+05:30
- Author: amaravathiteacher

## **engineering-classes-academic-year-first-year-start-from-november-1st**

### **ఒకటో తేదీ నుంచి సెమిస్టర్లు\***

### **• నవంబర్ 1 నుంచి మొదటి సంవత్సరం\*• \*ఆలోగా ప్రవేశ పరీక్షల నిర్వహణ\***

### ** \*ఇంజినీరింగ్ విద్యా సంవత్సరంపై నిర్ణయం\***

### ** \*️ఉన్నత విద్యా సంవత్సరాన్ని ****నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించాలని ఆలిండియా**

### **కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. అయితే ****నవంబర్ 1 నుంచి మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రారంభిం****చాలని, సెప్టెంబర్ ఒకటి నుంచే మిగిలిన సెమిస్టర్లు ప్రారంభిం****చాలని సూచించింది. కరోనా కారణంగా పాఠశాల విద్య,**

### **ఉన్నత విద్యాసంవత్సరాల ప్రారంభంపై సందిగ్ధత నెలకొన్న ****విషయం తెలిసిందే. **

### **ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా ****పడుతూ వచ్చిన విద్యా సంవత్సర ప్రారంభంపై తాజాగా**

### **ఏఐసీటీఈ మార్గదర్శకాలు జారీ చేసింది.\***

### **️నవంబర్ 15వ ****తేదీలోగా అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఇంజినీరింగ్**

### **అడ్మిషన్లు పూర్తి చేయాలని సూచించింది.**

### **అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ ఏమా****త్రం తగ్గకపోవ డంతో గతంలో పలుమార్లు షెడ్యూళ్లు ప్రక****టించినా.. వాటిలో మార్పుచేర్పులు చోటు చేసుకుంటూ ****వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరింత గడువు ****పొడిగిస్తూ ఏఐసీటీఈ మార్గదర్శకాలు విడుదల ****చేసింది. **

### **️యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్పు ****(యూజీసీ) చేసిన మార్గదర్శకాలకు అనుగు****ణంగానే ఇంజినీరింగ్ తరగతుల ప్రవేశాలు, సిలబస్ ****తరగతులు ఉండాలని స్పష్టం చేసింది.**

### **\*ప్రవేశ పరీక్షల గడువు పొడిగింపు..\***

### **\*️ఉన్నత విద్యా సంవత్సరంపై ****తాజాగా స్పష్టతనిస్తూ కేంద్ర ****విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఏఐ****సీటీఈ, యూజీసీ ప్రకటన చేయడంతో ప్రవేశ పరీక్షల విషయంలోనూ ఉన్నత ****విద్యామండలి సవరించిన షెడ్యూల్ విడుదల చేసింది.**

### **ఇంజినీరింగ్ తో పాటు వివిధ కోర్సులకు సంబంధించిన ****ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, లాసెట్, ఈసెట్ తదితరాలకు ****సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది.**

### **󠀁[SERVICE REGULARIZATION & PROBATION PERIOD DECLARATION FORMS DOWNLOAD ](https://amaravathiteacher.com/service-regularisation-probation-declaration-attestation-forms-new/)󠁿**

### **󠀁[HOW TO GAS BOOKING THROUGH WHATSAPP CLICK HERE](https://amaravathiteacher.com/how-to-gas-booking-through-your-whatsapp-mobile-proceesure/)󠁿**

### **󠀁[గ్యాస్ బుక్ చేసుకునేవారికి గుడ్ న్యూస్ కాష్ బ్యాక్ ఆఫర్ ](https://amaravathiteacher.com/amazon-pay-offer-50-rupees-cashback-booking-gas-cylinder/)󠁿**

### **ఆగస్టు రెండో తేదీ నుంచి వివిధ ప్రవేశ పరీక్షలు ****నిర్వహించాలని ఇచ్చిన షెడ్యూల్‌ను మరింత పొడిగించి, ****సెప్టెంబర్ పదో తేదీ నుంచి అక్టోబర్ ఐదో తేదీవరకు వాటిని ****నిర్వహించాలని సూచనలు చేసింది. **

### **మొదటి సంవత్సరం ****సెమిస్టర్ మినహామిగతా సెమిస్టర్లకు ప్రవేశ పరీక్షల అవసరం ****లేకపోవడంతో సెప్టెంబర్ ఒకటి నుంచి వాటి తరగతులు ****ప్రారంభం కానున్నాయి. **

### **సెట్స్ పూర్తయిన తర్వాత ****అక్టోబర్ నెలాఖరులోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి ****నవంబర్ ఒకటో తేదీ నుంచి మొదటి సంవత్సరం సెమిస్టర్ ****తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు.**

### **\*సిలబస్ ఖరారు\***

### ** \*️రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి ఇప్పటికే సిలబస్లో ****మార్పుచేర్పులు పూర్తయ్యాయి. **

### **యూజీ కోర్సులైన డిగ్రీని మూడేళ్ల ****నుంచి నాలుగేళ్లకు తీసుకొచ్చారు. నూతన విద్యా విధానం- 2020లోనూ ****కేంద్ర విద్యాశాఖ ఈ రకమైన సంస్కరణలు ****తీసుకొచ్చిన విషయం తెలిసిందే. **

### **ఈ ****నేపథ్యంలో నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టడంతో పాటు మొదటి ఏడాది నుంచే ****ఇంటర్న్ షిప్ విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థుల్లో ఉపాధిపరమైన అవకాశాలను ****మెరుగుపరిచేలా సిలబస్ కు రూపకల్పన చేశారు. **

### **మరోవైపు కరోనా కారణంగా విద్యా ****సంవత్సరంలో పనిదినాలు తగ్గనున్న నేపథ్యంలో ఆలోగా సిలబస్ పూర్తయ్యేలా ****ప్రత్యేకంగా కొన్ని మార్పులు చేశారు. **

### **గతంలో ఉన్న సిలబస్ లోని ఔట్ డేటెడ్ పాఠ్యాంశాల ****స్థానంలో వృత్తిపరమైన, ఉపాధికి అవసరమైన పాఠ్యాంశాలను చేరుస్తూ ఉన్నత ****విద్యామండలి సవరణలు తీసుకొచ్చింది**

### **󠀁[HOW TO CHECK YOUR NEW RATION CARD WITH OLD NUMBER CLICK HERE](https://amaravathiteacher.com/how-to-check-new-ration-card-with-old-ration-card-number/)󠁿**

### **󠀁[RVISED SCHEDULE VIDEO LESSONS DOORDARSHAN SAPTHAGIRI CHANNEL LIVE](https://amaravathiteacher.com/revised-schedule-video-lessons-through-doordarshan-saptagiri-channel-august/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
