# Engineering-colleges-conducting-online-exams-for-4th-year-students

- Link: https://amaravathiteacher.com/engineering-colleges-conducting-online-exams-for-4th-year-students/
- Published: 2020-05-21T16:17:12+05:30
- Author: amaravathiteacher

## **Engineering-colleges-conducting-online-exams-for-4th-year-students**

### **ఇంటి నుంచే బీటెక్‌ పరీక్షలు..జూన్‌ 1 నుంచి ప్రారంభం..!**

### **ఉన్నత చదువులకు వెళ్లే, ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు నష్టపోకుండా విద్యాసంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.**

## ** ఈ క్రమంలో నిట్‌ తాడేపల్లిగూడెం, ఐఐటీ తిరుపతి తొలి అడుగు వేశాయి.**

### ** విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. **

### **లాక్‌డౌన్ కారణంగా ఇళ్ల వద్దనున్న విద్యార్థులు అక్కడి నుంచే పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. **

### **అందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించాయి.**

### **క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు పొందినవారు.. **

### **ఉన్నత విద్యకు వెళ్లాల్సినవారికి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయిం తీసుకున్నారు.**

### **జూన్‌ 1 నుంచి పరీక్షలు:**⏎ **నిట్‌-తాడేపల్లిగూడెం చివరి సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనుంది. **

### **ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన మిడ్, మైనర్‌ పరీక్షలకు 75% వెయిటేజ్‌ ఇస్తారు. **

### **మిగతా 25% మార్కులకు మాత్రమే ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తారు. **

### **ఇందులో బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. **

### **ఇవి కూడా జంబ్లింగ్‌ విధానంలో ఉంటాయి.**

### **ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో విద్యార్థి తన ల్యాప్‌టాప్, కంప్యూటర్, మొబైల్‌ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేస్తేనే ప్రశ్నపత్రం డౌన్‌లోడ్‌ అవుతుంది. **

### **ఈ కెమెరా విద్యార్థిని పరిశీలిస్తూ ఉండేలా ఏర్పాట్లు చేశారు.**

### **రెండు, మూడో సంవత్సరం విద్యార్థులకు మాత్రం ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తారు.**

### **ఐఐటీ తిరుపతిలో ప్రశ్నలు, జవాబుల రూపంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. **

### **ఇవి జూన్‌ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. **

### **చివరి ఏడాది సెమిస్టర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫాస్‌, ఫెయిల్‌ అని మాత్రమే ఇస్తారు. గ్రేడ్లు ఇవ్వరు. **

### **విద్యార్థులు జవాబులను కంప్యూటర్‌పై టైప్‌ చేయాల్సి ఉన్నందున పరీక్ష సమయం పెంచుతారు. **

### **విద్యార్థుల కదలికలను కంప్యూటర్‌ కెమెరా ద్వారా పరిశీలిస్తారు.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
