Entrance-test-for-IIIT-admissions-2020-21-institutions-maths-science-subjcts
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
జనవరి 4 నుంచి కౌన్సెలి0గ్.. 18 నుంచి క్లాసులు
గ్రామీణ, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు వెయిటేజీ
గుంటూరు జిల్లా దాచేపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి గుర్రం వంశీకృష్ణ, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలానికి చెందిన ప్రైవేటు పాఠశాల విద్యార్థి పోతుగంటి జకీర్ హుస్సేన్ 99 మార్కులతో టాపర్లుగా నిలిచారు. వీరిద్దరిదీ బీసీ-బి కేటగిరీ.
అలాగే, శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని డోలపేట జడ్పీ హైస్కూల్ విద్యార్థి ఇనుముల శివశంకర్ వర యుగంధర్ 98 మార్కులు సాధించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం శుభపరిణామమని మంత్రి సురేశ్ అన్నారు. ప్రాథమిక కీపై 1900 అభ్యంతరాలు రాగా, వాటిలో రెండింటిని(2 మార్కులు) పరిగణనలోనికి తీసుకున్నట్లు తెలిపారు.
జనవరి 4 నుంచి కౌన్సెలింగ్, 18 నుంచి తరగతులు మొదలవుతాయని మంత్రి వెల్లడించారు.
విద్యార్థులు ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్లో హాల్‌టికెట్ నెంబరు నమోదు చేసి తమ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెయిటేజీ కల్పించి అడ్మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు
ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే నిలిచారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్ సిలబస్ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. 85,755 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశామన్నారు.
విద్య వ్యాపారం కాకూడదనే ఆన్‌లైన్ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి.. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌జ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు కామన్ ఎంట్రన్‌స టెస్ట్ నవంబర్ 28న జరిగిన విషయం తెలిసిందే.
ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
RGUKT IIIT EXAM FINAL KEY PDF ALL CODES CLICK HERE
ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు వెయిటేజీ ఇస్తూ జీవో విడుదల క్లిక్ హియర్
Diploma Admissions 2020- 21 RGUKT CET
1.RGUKT-CET2020-DetailedNotification
2. మార్గదర్శక సూత్రాలు 2020-21 for entrance exam (Colleges list)
3.RGUKT-CET2020-ModelQuestionPaper
IIIT SCHEDULE & DETAILS NOTIFICATION
AP INTER 1ST YEAR ONLINE ADMISSIONS & ONLINE FORM DETAILS
RGUKT ENTRANCE TEST MODEL PAPERS
RGUKT IIIT ENTRANCE TEST MATHS BITS WITH ANSWERS
HOW TO FILL ONLINE APPLICATION FORM
ఈ రోజు జరిగిన 05.12.2020 RGUKT IIIT క్వశ్చన్ పేపర్ క్లిక్ హియర్
RGUKT IIIT ANSWER SHET OFFICIAL KEY CLICK HERE
ZPHS, KOTHAKOTA, PRAKASAM RFUKT IIIT MODEL PAPER CLICK HERE
విద్యా వికాస కేంద్రం, తెనాలి RGUKT IIIT మోడల్ పేపర్
పై మోడల్ పేపర్ కీ పేపర్ (జవాబులు)
Download Hall Ticket CLICK HERE
2/3 year Diploma programs of
A) Acharya N.G. Ranga Agricultural University, (ANGRAU), Guntur,
B) Sri Venkateswara Veterinary University, (SVVU) , Tirupathi
C) Dr. Y.S.R. Horticultural University (Dr.YSRHU), Venkataramannagudem.
ONLINE APPLICATION:
Application should be submitted through online mode only through RGUKT Website.
The following information must be kept ready for filling the details during Online
submission:
a. Hall ticket Number of 10th class
b. Date of Birth
c. Caste certificate in case of SC/ST/BC candidates
d. Aadhar Number
e. CAP PH, NCC, Sports etc. for students who claim reservation under this category
f. Income certificate for students who claim scholarship
g. EWS certificate who claim reservation under this category
h. White Ration Card/Rice Card
i. Study certificate 4th Class to 10th Class
j. Residence certificate by those claiming Local category, (for details, see Annexure – II)
ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలో పదో తరగతి పరీక్షల ఫలితాల ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..
అదే విధంగా ఎన్జీ రంగా, ఎస్వీ వెటర్నరీ, వైఎస్సార్ హార్టీకల్చర్ డిప్లమా కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు.
పరీక్షల ప్రకటన వెలువడిందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నవంబర్ 10 వరకూ అందుబాటులో ఉంటుందన్నారు.
అనంతరం 1000 రూపాయిల అపరాధ రుసుంతో నవంబర్ 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
నవంబర్ 28న పరీక్ష నిర్వహించి, డిసెంబర్ 5న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
ప్రవేశ పరీక్షకు ఓసీ అభ్యర్థులు- 300, బీసీ అభ్యర్థులు – 200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 100 రూపాయిలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
పదవ తరగతి స్థాయిలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుందని తెలిపారు.
తెలంగాణలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పరీక్ష ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్‌లో నిర్వహిస్తామని, ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదన్నారు.
నవంబరులో ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష
ప్రభుత్వ పరిశీలనలో వెయిటేజీ అంశం
ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి
ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల సమయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా వెయిటేజీ కింద ఎంత శాతం మార్కులు కలపాలనే విషయం ప్రభుత్వ పరిశీలన ఉందని ఆర్టీయూకేటీ కులపతి ఆచార్య కె.సి.రెడ్డి తెలిపారు.
శనివారం నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పని చేస్తున్న మెంటార్లు, లెక్చరర్లు అవుతారని, తదనుగుణంగా వారికి పదోన్నతులు ఉంటాయని చెప్పారు.

RGUKT IIIT ONLINE APPLICATION FORM
RGUKT IIIT ENTRANCE TEST P.S BITS WITH ANSWERS
RGUKT IIIT ENTRANCE TEST B.S BITS WITH ANSWERS
ALL SCHOOLS REOPEN ON NOVEMBR 2ND DETAILS
RGUKT ENTRANCE TEST STUDY MATRIAL MATHS, P.S & B.S
Agricultural Diploma Courses: వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సులు
గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2019-20 సంవత్సరానికిగానూ వర్సిటీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.
వ్యవసాయం |
2 సంవత్సరాలు |
విత్తన సాంకేతిక పరిజ్ఞానం |
2 సంవత్సరాలు |
సేంద్రియ వ్యవసాయం |
2 సంవత్సరాలు |
అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ |
3 సంవత్సరాలు |
అర్హత: ఏపీకి చెందిన విద్యార్థులై ఉండాలి. ఇంటర్, అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అభ్యర్థులు వారి 10 సంవత్సరాల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివి ఉండాలి.
వయసు: 15-22 సంవత్సరాల మధ్య ఉండాలి.
SYLLABUS:
Mathematics (50 Marks):
Real Numbers, Sets, Polynomials, Pair of Linear Equations in Two Variables, Quadratic
Equations, Progressions, Coordinate Geometry, Similar Triangles, Tangents and Secants to a Circle, Mensuration, Trigonometry, Applications of Trigonometry, Probability, Statistics
Physical Sciences (25 Marks):
Heat, Acids, Bases and Salts, Refraction of Light at Plane Surfaces, Refraction of Light at
Curved Surfaces, Human Eye and Colourful world, Structure of Atom, Classification of
Elements- The Periodic Table, Chemical Bonding, Electric Current, Electromagnetism,
Principles of Metallurgy, Carbon and its Compounds.
Biological Sciences (25 Marks):
Nutrition – Food Supplying system, Respiration – The energy releasing system,
Transportation – The circulatory system, Excretion – The wastage disposing system,
Coordination – The linking system, Reproduction – The generating system, Coordination in life processes, Heredity – From parent to progeny, Our environment – Our concern, Natural resources
రూరల్ వెయిటేజ్ ఎంత
ట్రిపుల్ ఐటి పరీక్షలుపై ప్రభుత్వ విద్యార్థుల ఆందోళన*
*♦లాక్ డౌన్లో జరగని తరగతులు*
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్ జీయూకేటీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్షపై గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న ప్రభుత్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిఏటా పదో తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ఆర్జీయూకేటీ కౌన్సిల్ అడ్మిషన్ల జరిగేవి. కరోనా వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి గ్రేడులు ఇవ్వకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించింది.
దీంతో ఈ ఏడాది ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు చేపట్టాలని కౌన్సిల్ తీర్మానించిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ పేద విద్యార్థులకు ట్రిపుల్ ఐటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఆ జియుకెట్లను వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం 2008లో ప్రారంభించింది. అయితే ఈ లక్ష్యం నీరుగారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టమని పలువురు భావిస్తున్నారు.
పదో తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టినప్పుడు నాలుగు శాతం గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు వెయిటేజ్ ఉంటుంది.
ఇప్పటి వరకు అమలు చేసిన నిబంధనలను కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఇది కేవలం నాలుగు శాతం వెయిటేజ్ మాత్రమే అమలు చేస్తే మాత్రం ఈసారి గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తీవ్రం నష్టం కలుగుతుంది.
మార్చి 22 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ప్రభుత్వ విద్యార్థులకు తరగతులు నామ మాత్రంగా జరిగి పట్టణాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఆ యాజమాన్యాలు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాయి.
అయితే పరీక్ష ఓఎంఆర్ పద్ధతి నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ విధానంపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పూర్తిగా అవగాహన లేదు.
https://www.youtube.com/watch?v=GfGpTif7XiM&feature=youtu.be&ab_channel=InformationTechnology-EventsRGUKTRKValley