(Confirmation button లో ప్రస్తుతానికి పై రెండు అంశాలు Confirm చేసిననూ మీ నమోదు ఆన్లైన్ లో చూపిస్తుంది)
*మనం మొదట CFMS ID తో లాగిన్ కావలసి ఉంటుంది.*
మొదటగా User ID, Password రెండూ CFMS ID నే enter చేయాలి.
ఆ తరువాత కొత్త Password ను Create చేసుకోవాలి. ఇకపై ప్రతి సర్వీస్ విషయాన్ని మనం రాబోయే రోజుల్లో ఆన్లైన్ లో నమోదు చేయవలసి ఉంటుంది. మీకు గుర్తు ఉండే విధంగా Password ఎంపిక చేసుకోవడం మంచిది.
(Capital letter, Small letter, Symbol, Number… Aleast 8 Characters)
పై రెండు ఈవెంట్స్ పూర్తి చేయుటకు 20 నిముషాల సమయం పడుతుంది.
Certificates జిరాక్స్ కాపీలు కాకుండా *ఒరిజినల్* కాపీలను అప్లోడ్ చేస్తే బాగుంటుంది.
*Note :* మనం Final Confirm చేసినప్పటికీ DDO లాగిన్ లో DDO గారు *Biometric తో Confirm* చేసేవరకు మనం మన వివరాలను Edit *(మార్పులు/చేర్పులు)* చేసుకోవచ్చు.
*ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్. మీ డి.డి.ఓ కోడ్ ఇచ్చి ఎవరు స్టార్ట్ చేయలేదు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కంప్లీట్ చేశారు అనేది పేర్లతో సహా తెలుసుకోండి.