# ESR-fiiling-doubts-clarification-in-telugu

- Link: https://amaravathiteacher.com/esr-fiiling-doubts-clarification-in-telugu/
- Published: 2020-06-10T15:45:56+05:30
- Author: amaravathiteacher

# **ESR-fiiling-doubts-clarification-in-telugu**

## eSR Fiiling Doubts Clarify given by Authorities – AP E SR difficulties Clarify

### e SR PART 1 Doubts Clarify :

### **(1) Differently-abled లో appointment of gaurdian cerificate అప్ లోడ్ చేయడం తప్పనిసరి కాదు. **

### **బ్లైండ్ ఉద్యోగులు కు గార్డియన్ ఉన్నట్లయితే వారు అప్ లోడ్ చేయాలి.**

### **(2) List of family members లో భార్య/ భర్త, పిల్లలు తో బాటు ఉద్యోగి పై ఆధారపడిన parents, brothers, sisters, widowed daugters, divorced daughters వివరాలు మాత్రమే నమోదు చేయాలి. వివాహమైన కుమార్తె డిపెండెంట్ కాదు కాబట్టి నమోదు చేయనక్కర్లేదు.**

### **(3) హోమ్ టౌన్ వివరాలు తప్పు నమోదు చేస్తే DDO login లో సరి చేసుకోవాలి.**

### **(4) ZPPF కు సంబంధించిన సమస్య త్వరలో సరిచేస్తారు.**

### **e SR PART 2 Doubts Clarify :**

### **(1) Immutable certificates లో Medical Examination, Anticidents verification certificates అందుబాటు లో వున్నా లేక సర్వీస్ రిజిస్టరు లో నమోదు అయి వున్నా అప్ లోడ్ చేయవచ్చు. **

### **తప్పనిసరి కాదు. కాని, oath certificate, alligence to constitution certificate తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలి.**

### **(2) Mutable certificates లో PF APGLI నామినీ లను సర్వీస్ రిజిస్టరు లో నమోదు అయిన వారిని మాత్రమే పేర్కొనాలి. **

### **ఒకవేళ మార్చుకో దలచినట్లయితే ముందుగా ఆ, యా ఆఫీస్ లకు దరఖాస్తు చేసి మార్పు చేసుకోవాలి. **

### **ఆ తర్వాతే ESR లో నమోదు చేయాలి.**

### **e SR PART-3, 4 & 5 Doubts Clarify :**

### **(1 ) 398 స్పెషల్ టీచర్లు, అప్రెంటిస్ టీచర్లు మరియు అన్ ట్రెయిన్డ్ టీచర్ల appointment వివరాలు నమోదు చేసేలా మార్పు చేస్తారు.**

### **(2) PRC fixation నమోదు చేసేటప్పుడు రివైజు చేసిన increments విడి విడిగా నమోదు చేయాలి. Notional increments fixation, దాని తర్వాత రివైజ్ చేసిన increments నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తారు.**

### **(3) Step down చేయడానికి పనిష్మెంట్ లేదా రివర్షన్ వంటి రీజన్ నమోదు చేసేలా మార్పు చేస్తారు.**

### **(4) Higher Qualifications కు సంబంధించిన ఇంక్రిమెంట్ specific order లో personal pay గా నమోదు చేయాలి. Family planning increments నమోదు చేయడానికి ప్రత్యేకంగా specific order లో చేరుస్తారు.**

### **(5) Leaves Availed లో అబార్షన్ లీవ్, హిస్తోరెక్టమి లీవ్ నమోదు చేయడానికి మార్పు చేస్తారు.**

### **(6) బిడ్డ చనిపోయినా Maternity leave వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా number of issues పెంచుతారు.**

### **(7) Transfers లో నమోదు చేసేటప్పుడు గతంలో పని చేసిన స్కూల్స్ మూసివేసిన, లేదా పోస్ట్ వివరాలు నమోదు చేయడానికి అవకాశం లేకపోతే any other select చేసి అక్కడ ఆ వివరం టైప్ చేయాలి.**

### **(8) DDO CODES లేనప్పుడు ఏవెని 11 అంకెలు టైప్ చేసి, ఇతర వివరాలు నమోదు చేయాలి.**

### ** కాని 2010 తర్వాత transfer అయిన వారు మాత్రం DDO codes నమోదు చేయాలి.**

### **(9) గతంలో SGT గా అప్పాయింట్ అయి తర్వాత DSC లో SA గా సెలెక్ట్ అయితే ముందుగా రిలీఫ్ లో రిలీవ్ అయినట్లు నమోదు చేయాలి. రిజైన్ చేసిన వారు చేయనక్కర్లేదు. **

### **తర్వాత SA గా సర్వీస్ లో చేరిన అంశాన్ని re-appointment లో నమోదు చేయాలి.**

### **e SR PART 6 Doubts Clarify :**

### **(1) గతంలో వాడుకున్న LTC వివరాలు bills కు సంబంధించి లభ్యమైన వాటిని నమోదు చేయవచ్చు.**

### **e SR PART 7 Doubts Clarify :**

### **(1) Interest bearing advances నుండి ఫెస్టివల్ అడ్వాన్స్ ను తొలగిస్తారు. APGLI ను కూడా వేరేగా చూపాలని కోరుతున్నాం.**

### **e SR PART 9 Doubts Clarify :**

### **సర్వీస్ వెరిఫికేషన్ లో**⏎ **(1) PF APGLI లోన్లు March 2019 తర్వాత తీసుకున్న వాటిని తప్పనిసరి గా నమోదు చేయాలి.****(2) CPS కు సంబంధించి employee contribution మాత్రమే నమోదు చేయాలి.**

### **E SR PART 10 Doubts Clarify :**

### **Department tests/ Training కు సంబంధించి SR లో నమోదు చేసిన దానిని అప్ లోడ్ చేయవచ్చు.**

### **E SR Leave Ledger Doubts Clarify :**

### **(1) జనగణన, ఎలక్షన్లు, వేసవిలో పొందిన ట్రైనింగు లకు Earned Leave ఆ, యా తేదీల ప్రకారం నమోదు చేయవచ్చు. దేనికోసం ఇచ్చారనేది తెలిపేందుకు ఒక కాలమ్ ఏర్పాటు చేస్తారు.**

### **󠀁[HOW TO FILL ESR & ALL PROFORMAS CLICK HERE](https://amaravathiteacher.com/how-to-update-employees-personel-details-in-e-s-r-documents-proceesure/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
