Public services – Service Book – Maintenance of Service Book – Replacing the existing Service Book with e-Service Book – Amendment to Fundamental Rules provisions – Orders –Issued.
-SR గురించి సమాచారం*
_కేవలం రెండు Events నింపినట్లైతే మనం ఆన్లైన్ లో e-SR ను ప్రారంభించినట్లు నమోదు అవుతుంది._
అవి…
1. *Basic Information*
2. *Appointment Details*
(Confirmation button లో ప్రస్తుతానికి పై రెండు అంశాలు Confirm చేసిననూ మీ నమోదు ఆన్లైన్ లో చూపిస్తుంది)
*మనం మొదట CFMS ID తో లాగిన్ కావలసి ఉంటుంది.*
మొదటగా User ID, Password రెండూ CFMS ID నే enter చేయాలి.
ఆ తరువాత కొత్త Password ను Create చేసుకోవాలి.
ఇకపై ప్రతి సర్వీస్ విషయాన్ని మనం రాబోయే రోజుల్లో ఆన్లైన్ లో నమోదు చేయవలసి ఉంటుంది. మీకు గుర్తు ఉండే విధంగా Password ఎంపిక చేసుకోవడం మంచిది.
(Capital letter, Small letter, Symbol, Number… Aleast 8 Characters)
Ex. Mango@21
మొదట *Basic Information* నింపి, తదుపరి *Appointment Details* నింపడం చేయండి.
మన *మొబైల్ పోన్* లో కూడా *Desktop Mode ️* లో పూర్తి చేయవచ్చు. వాటిని పూర్తిచేసి *Confirm* చేస్తే మనం ఆన్లైన్ లో ప్రారంభించినట్లు *(Started)* అవుతుంది.
*Basic Information*
ఇక్కడ మన వ్యక్తిగత వివరాలు 50% నమోదై ఉంటాయి.
కొన్ని అంశాలు సరి చూసుకోవాలి…
1.Aadhar number
2.Name
3.Caste
4. Type of Appointment
5.Date of Birth,
Date of Joining (First Appointment)
6.Moles (వీటిని SR లో చూసి టైప్ చేయాలి)
7.Height
Appointment*
ఇక్కడ మనం కొన్ని అంశాలను enter చేయాలి…
1.Selection Proceedings Number, Date
2. Type of Post (Service rules), Type of Appointment
3. మీరు సెలెక్ట్ కాబడిన రోజుకు ఏ PRC లో ఉన్నారో ఆ స్కేల్, బేసిక్ పే సెలెక్ట్ చేసుకోవాలి.
Apprentship స్కేల్ సెలెక్ట్ చేసి Consolidate పే నమోదు చేయాలి. (Ex: 1200,1500, 2250, 2700 )
పై రెండు ఈవెంట్స్ పూర్తి చేయుటకు 20 నిముషాల సమయం పడుతుంది.
Certificates జిరాక్స్ కాపీలు కాకుండా *ఒరిజినల్* కాపీలను అప్లోడ్ చేస్తే బాగుంటుంది.
*Note :* మనం Final Confirm చేసినప్పటికీ DDO లాగిన్ లో DDO గారు *Biometric తో Confirm* చేసేవరకు మనం మన వివరాలను Edit *(మార్పులు/చేర్పులు)* చేసుకోవచ్చు.
Revised (Single Event of Notional Increments as well as PRC) DSC 1983 DOJ 8-8-85 as Rs.398 services promotion on 24-09-2010 pay change particulars in e-SR