Free-story-books-puzzels-diagrams-82-balabharatham-books-children-books

Free-story-books-puzzels-diagrams-82-balabharatham-books-children-books

అంతర్జాలంలో ఉచితంగా తెలుగువెలుగు, బాలభారతం, చతుర, విపుల పత్రికలు*

      *కరోనా నిరోధంలో భాగంగా ఇంటి పట్టునే ఉంటున్న వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ‘తెలుగువెలుగు,

బాలభారతం,

చతుర, విపుల’ పత్రికలను అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్టు ‘రామోజీ ఫౌండేషన్‌’ ఓ ప్రకటనలో తెలిపింది.

కమ్మటి కథలు, కవితలు, మన భాష, సంస్కృతి, చరిత్రల గొప్పదనాల్ని తెలియచెప్పే కథనాలతో కూడిన 90కి పైగా ‘తెలుగువెలుగు’ సంచికలు;

పిల్లల కోసం మంచి కథలు,

వింతలు – విశేషాలు,

మహనీయుల స్ఫూర్తిగాథలు,

వైజ్ఞానిక కథనాలు,

ఆశ్చర్యపరిచే చారిత్రక విషయాలు, అబ్బురపరిచే అంతరిక్ష రహస్యాలు,

ప్రకృతి అంశాల పరిచయాలు అందించే 82 ‘బాలభారతం’ సంచికలనూ ఒకేచోట చదువుకోవచ్చు.

రంగులు నింపే బొమ్మలు,

వందలాది పజిళ్లను డౌన్‌లోడ్‌ చేసుకుని చక్కగా ఆడుకోవచ్చు.*

       *అనువాద కథల ‘విపుల’, చక్కటి నవలల ‘చతుర’ పత్రికలూ అక్కడే చూడవచ్చు.

రిజిస్ట్రేషన్లు, డౌన్‌లోడ్ల అవసరం లేకుండా వీటిని ఎప్పుడైనా, ఎక్కడైనా హాయిగా ఉచితంగా చదువుకోవచ్చు. ‘ఈ-పత్రిక’ల లింక్‌…*

ALL LIBRARY BOOKS IN TELUGU STORIES FOR CHILDREN

ALL BOOKS AVAILABLE IN THIS LINK DOWNLOAD HERE

చందమామ తెలుగు మాధ్యమంలో అవసరమైతే 1947 నుండి 2012 వరకు మొత్తం అన్ని చందమామ సంచికలు ఈ క్రింది లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.చదవండి. ఆనందించండి*

error: Content is protected !!