# GnanaDhaara–Learaning Enhancement Programme-GD–LEP

- Link: https://amaravathiteacher.com/gnanadhaara-learaning-enhancement-programme-gd-lep/
- Published: 2018-10-21T14:26:13+05:30
- Author: amaravathiteacher

## **_GnanaDhaara–Learaning Enhancement Programme( GD–LEP)_**

### **జ్ఞానధార..\* \*సరికొత్త బోధన\* **

### **\*6, 7, 8 తరగతుల విద్యార్థులకు\***

### **\*23 నుంచి కొత్తగా తొమ్మిదో  పీరియడ్‌ విధానం\***

[[

### **                        ఈ నెల 23నుంచి జ్ఞానధార కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులను టూ డైమన్షన్‌ విధానంలో బోధిస్తారు.  సంబంధిత సబ్జెక్టుల్లో ప్రాథమిక విషయాల్లోనూ,  రెగ్యులర్‌ సిలబస్‌తో సబ్జెక్టులను బోధిస్తారు. **

[[

### **ఈ కార్యక్రమంలో క్లాస్‌ వర్క్‌, హోంవర్క్‌ ఇవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రగతిని అంచనా వేయనున్నారు.**

### **\*ప్రత్యేక పీరియడ్‌ ఇలా..\***

### **జ్ఞానధార కార్యక్రమం అమలుకు సీ, డీ గ్రేడ్‌ విద్యార్థులకు తెలుగు, గణితం, ఆంగ్లం పాఠ్యాంశాల్లో ప్రాథమిక సామర్థ్యాలను నేర్పిస్తారు. వీరిని ప్రత్యేకంగా మరో తరగతి గదిలో కూర్చోబెట్టకుండా మిగతా విద్యార్థులతో పాటు కూర్చోబెట్టి, ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధతో బోధిస్తారు. **

### **\*రోజుకు తొమ్మిది ..\* **

### **ఇప్పటి వరకు ఎనిమిది పీరియడ్లు అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. జ్ఞానధార అమలుకోసం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తొమ్మిదో పీరియడ్‌ను ప్రవేశపెడుతున్నారు. **

### **★ ఇందుకు ప్రతి పీరియడ్‌ను 50 నిమిషాల నుంచి 45 నిమిషాలకు తగ్గించి ప్రతి పీరియడ్‌కు వచ్చే 5 నిమిషాలను కలిపి 45 నిమిషాలుగా తొమ్మిదో పీరియడ్‌ను పరిగణిస్తారు.**

### **★ పాఠశాల సమయాల్లో ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల్లో ఎలాంటి మార్పు లేదు.**

### **★ జ్ఞానధారకు సంబంధించిన పీరియడ్‌ ఉదయం 2వ పీరియడ్‌ ముగిసిన అనంతరం 3వ పీరియడ్‌లో బోధిస్తారు.**

### **★ ప్రస్తుతం ఉన్న మూడో పీరియడ్‌ను 4వ పీరియడ్‌గా పరిగణిస్తారు.**

### **★ ఇదే క్రమ పద్ధతి చివరి పీరియడ్‌ వరకు కొనసాగుతుంది. మిగిలిన టైం టేబుల్‌లో ఎలాంటి మార్పు ఉండదు.**

### **★ ఇందుకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు, పాఠశాలలకు జారీ చేసింది.**

   

### **స్కూలు విద్యార్థులకు 23 నుంచి ‘జ్ఞానధార’-  UP/ HS లకు కొత్త టైం టేబుల్ \***

### **ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ ఈనెల 23 నుంచి జ్ఞానధార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు దసరా సెలవుల తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.**

### ** ప్రస్తుత విద్యా సంవత్సరంలో 150 రోజుల పాటు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థుల్ని గుర్తించి ప్రత్యేక శిక్షణ అందిస్తారు. తెలుగు, ఇంగ్లీష్‌, గణితం సబ్జెక్టులలో ప్రాథమిక పరీక్ష నిర్వహించి విద్యార్థుల్ని ఎ,బి,సి,డి గ్రేడులుగా విభజిస్తారు.**

### ** ప్రస్తుతం పాఠశాలల్లో పీరియడ్‌కు 45 నిముషాలు చొప్పున రోజుకు 8 పీరియడ్లు జరుగుతున్నాయి.**

### **ఒక్కో పీరియడ్‌ను 40 నిముషాలకు కుదించి తొమ్మిదో పీరియడ్‌కు మరో 40 నిముషాలు కేటాయిస్తారు. సి,డి గ్రేడుల్లో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులకు ప్రత్యేక పుస్తకాలు, మెటిరియల్‌ను విద్యాశాఖ సరఫరా చేస్తుంది.**

### ![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2018/10/class-room-970x1024.jpg?resize=618%2C653)

 

### 󠀁[_**FOR MORE DETAILS about JNANADHARA NOTIFICATION CLICK HERE**_](https://drive.google.com/file/d/1702eUp-GGL8dvCtQuI8ZOetM9MUFxwKE/view?usp=sharing)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
