# Google-Summer-Internship-2021-for-engineering-students

- Link: https://amaravathiteacher.com/google-summer-internship-2021-for-engineering-students/
- Published: 2020-11-29T21:17:20+05:30
- Author: amaravathiteacher

## **Google-Summer-Internship-2021-for-engineering-students**

## **Google Summer Internship 2021: ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది.**

### **బీటెక్‌ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌.. లైఫ్‌ సెటిలయ్యే అవకాశం కల్పిస్తున్న గూగుల్‌**

### **నిరుద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. **

### **ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. **

### **హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఈ ఇంటర్న్‌షిప్ అవకాశమిస్తోంది. **

### **పూర్తి వివరాలతో పాటు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **దరఖాస్తుకు 2020 డిసెంబర్ 11 చివరి తేదీ.**

### **ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. **

### **ఇంటర్నల్ సొల్యూషన్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అందించాల్సి ఉంటుంది.**

### **విద్యార్హతలు:⏎ ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేయాలి.

### **చివరి సంవత్సరం చదువుతున్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. **

### **ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి.**

### **ఇతర అర్హతలు:⏎ జావా, సీ++, పైథాన్‌లో అనుభవం ఉండాలి. సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ లేదా ఆల్గారిథమ్స్ తెలిసి ఉండాలి.

### **వీటితో పాటు SQL, Spring, Hibernate, Web Services (RESTful, SOAP), JavaScript తెలిసి ఉండాలి.**

### **దరఖాస్తు విధానం:

 * 
   ### **మొదట వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.**
   
 * 
   ### **అందులో Application Engineering Intern, Summer 2021 సెర్చ్ చేయాలి.**
   
 * 
   ### **అందులో హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది.**
   
 * 
   ### **అందులో ఇంటర్న్‌షిప్ వివరాలు ఉంటాయి.**
   
 * 
   ### **దరఖాస్తు చేయాలనుకుంటే Apply పైన క్లిక్ చేయాలి.**
   
 * 
   ### **ఆ తర్వాత జీ-మెయిల్ ఐడీతో లాగిన్ కావాలి.**
   
 * 
   ### **అనంతరం సీవీ లేదా రెజ్యూమె అప్‌లోడ్ చేయాలి.**
   
 * 
   ### **విద్యార్హతల వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి.**
   

### **󠀁[GOOGLE OFFICIAL WEBSITE](https://careers.google.com/b/)󠁿**

### **12 నుంచి 14 వారాలు:**⏎ **ఈ ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు కొనసాగుతోంది. **

### **ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. **

### **డిసెంబర్ 11, 2020 దరఖాస్తుకు చివరితేది. ఇండియా మొత్తం మీద హైదరాబాద్, బెంగుళూర్‌లోని గూగుల్ క్యాంపస్‌లలో మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది**

### **ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్టూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్ బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి. **

### **అంతేకాకుండా ఒకటికన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే జావా, సీ ప్లస్ ప్లస్, పైథాన్ తెలిసి ఉండాలి. **

### **అంతేకాకుండా ఎస్ క్యూఎల్, స్పింగ్, హైబర్ నేట్, వెబ్ సర్వీసెస్, జావా స్క్రిప్ట్ వర్క్ తెలిసి ఉండాలి.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
