grama-sachivalayam-employees-training-module-booklet-2019

grama-sachivalayam-employees-training-module-booklet-2019

 గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక విధులు

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల ఉద్యోగులకు అక్టోబర్ 14వ తేదీ నుంచి శిక్షణ ఉన్న నేపథ్యంలో 13వ తేదీ వరకు ప్రభుత్వం వారికి ప్రత్యేక విధులు అప్పగించింది.

ప్రతి గ్రామ సచివాలయ ఉద్యోగి 11 రోజులపాటు రోజూ ఉదయం తమ ఏరియాలోని ఒక వలంటీర్‌తో కలసి వెళ్లి 50 ఇళ్ల పరిధిలో అతను నిర్వహించే విధులను పర్యవేక్షించాలని సూచించారు.

ప్రతి రోజూ సాయంత్రం గ్రామ సచివాలయ ఉద్యోగులు వారికి కేటాయించిన, వారి శాఖకు సంబంధించిన విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గ్రామ సచివాలయం  నియమ నిభందనలు & ఉద్యోగుల భాద్యతలు

GRAMA SACHIVALAYAM EMPLOYEES TRAINING MODULE BOOKLET PDF FILE

PHP Code Snippets Powered By : XYZScripts.com
error: Content is protected !!