# Grama-Sachivalayam-Jobs-Eligibility-Marks-to-reduce

- Link: https://amaravathiteacher.com/grama-sachivalayam-jobs-eligibility-marks-to-reduce/
- Published: 2019-09-22T20:38:26+05:30
- Author: amaravathiteacher

# **_Grama-Sachivalayam-Jobs-Eligibility-Marks-to-reduce_**

### **సచివాలయ’ ఫలితాలు.. ఆ పోస్టులకు అర్హత మార్కులు తగ్గింపు ఖాయం.. ఎందుకంటే?**

### **మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిన అవసరం లేకుండా.. **

### **అర్హత మార్కులను తగ్గించి, ఆ మేరకు మార్కులు వచ్చిన వారితో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.**

### **ఆరు విభాగాల్లో మిగిలిపోయిన 20 వేలకు పైగా పోస్టులు**

### **అర్హత మార్కులను తగ్గించి భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం**

### **గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను సెప్టెంబరు 19న వెల్లడించిన సంగతి తెలిసిందే. **

### **మొత్తం 1.26 లక్షల ఉద్యోగాలకు 21 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. **

### **వారిలో 19.5 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. **

### **పరీక్షలకు హాజరైనవారిలో కేవలం 10.15 శాతం మాత్రమే అర్హత సాధించారు. **

### **అంటే 1.98 లక్షల మంది అభ్యర్థులు అర్హత మార్కులు సాధించారు.**

### **ఇదిలా ఉండగా.. ఆరు విభాగాలో విభాగాల్లో పోస్టుల సంఖ్యతో పోలిస్తే.. **

### **అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ ఆరు విభాగాల్లో దాదాపు సగం పోస్టలకు సరైన అభ్యర్థులు లేరు.**

### ** అయితే ఉద్యోగాల నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీలకు తగినంత మంది అభ్యర్థులు ఎంపిక కాకపోతే అర్హత మార్కులను తగ్గించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.**

### **ఓసారి ఖాళీల వివరాలను పరిశీలిస్తే..**⏎ **ఆరు విభాగాల్లో మొత్తం 39,176 పోస్టులకుగానూ 18,217 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. **

### **మిగతా 20,959 పోస్టులు ఖాళీగానే మిగిలాయి. **

### **అర్హత మార్కులను తగ్గించడం ద్వారా మిగతా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తే.. మరింత మంది అభ్యర్థులు ప్రయోజనం పొందుతారు.**

### **ఖాళీల వివరాలు ఇలా ..**

### ✦ **ఏపీ ఏనిమల్ హస్బెండరీ సబార్టినేట్ సర్వీసెస్‌లో మొత్తం 9,886 ఖాళీలకుగానూ.. 6,265 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.**

### ** వీరిలో 5,608 మంది పరీక్షకు హాజరుకాగా..2,163 మంది మాత్రమే అర్హత సాధించారు. **

### **అంటే ఈ విభాగంలో అర్హత పొందినవారు కాకుండా మొత్తంగా 7,723 పోస్టులు మిగిలిపోయాయి.**

### **1,158 పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-6) డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు కేవలం 3,623 మంది అర్హత సాధించారు.**

### **✦ వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి.. **

### **మొత్తం 3,648 పోస్టులకుగాను 1,474 మంది అర్హత**⏎ **సాధించారు.**

### **మొత్తం 4000 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకుగాను 2,622 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.**

### **✦ వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి మొత్తం 3,770 పోస్టులు ఉండగా.. ****2,096 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.**

### **✦ ఇక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 6,714 ఉండగా..6,239 మంది అర్హత సాధించారు.**

### **ఆరు విభాగాల్లో మిగిలిపోయిన పోస్టుల వివరాలు..**

  |

### **పోస్టులు**

  |

### **ఖాళీలు**

  |

### **అర్హులు**

  |

### **మిగిలిన పోస్టులు**

  |  
 |

### **ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్**

  |

### **9,886**

  |

### **2,163**

  |

### **7,723**

  |  
 |

### **పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్-6)**

### **డిజిటల్ అసిస్టెంట్**

  |

### **11,158**

  |

### **3,623**

  |

### **7,535**

  |  
 |

### **వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ**

  |

### **3,648**

  |

### **1,474**

  |

### **2,174**

  |  
 |

### **విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్**

  |

### **4000**

  |

### **2,622**

  |

### **1,378**

  |  
 |

### **వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ**

  |

### **3,770**

  |

### **2,096**

  |

### **1,674**

  |  
 |

### **విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్**

  |

### **6,714**

  |

### **6,239**

  |

### **475**

  |  
 |

### **మొత్తం**

  |

### **39,176**

  |

### **18,217**

  |

### **20,959**

  |

### **󠀁[రేపటి నుంచి ‘సచివాలయ’ ధ్రువపత్రాల పరిశీలన వివరాలు ](https://amaravathiteacher.com/gama-sachivalayam-jobs-certificates-verification-appointment-letters-schedule/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
