# GRAMA-WARD-SACHIVALAYAM-exams-starts-from-september-20th

- Link: https://amaravathiteacher.com/grama-ward-sachivalayam-exams-starts-from-september-20th/
- Published: 2020-08-12T21:06:43+05:30
- Author: amaravathiteacher

## **GRAMA-WARD-SACHIVALAYAM-exams-starts-from-september-20th**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2020/08/IMAGE.jpg?
resize=336%2C376&ssl=1)

### **సెప్టెంబర్‌ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు**

### **12 నుంచి సచివాలయ హాల్‌ టికెట్లు\***

### **◘ \*సచివాలయ పరీక్షలకు సిద్ధం\***

### **◘ \*16,208 పోస్టుల కోసం 10,63,168 మంది దరఖాస్తు\* **

### **◘ \*20వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు పరీక్షల నిర్వహణ\* **

### **◘ \*పరీక్ష కేంద్రాల గుర్తింపు, ఓఎమ్మార్‌ షీట్ల ముద్రణ పూర్తి\***

### **   గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 12 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. **

### **మొత్తం 16,208 పోస్టులు అందుబాటులో ఉండగా.. 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. **

### **ఈ నెల 20వ తేదీ నుంచి రాతపరీక్షలు జరగనున్నాయి.**

### **  ఏడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరుగుతాయి. **

### **కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.**

### ** పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ.. పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున, మధ్యస్తంగా ఉండే గదిలో 16 మంది చొప్పున సీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.   **

### **ఈ ఎగ్జామ్స్‌కు దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. **

### **కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని.. రాష్ట్రంలో మూడు నుంచి ఐదు వేల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.**

### **తొలిరోజే సుమారు 4.5లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. **

### **దాదాపు 3నుంచి 5వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. **

### **కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. **

### **ఎక్కువగా ఖాళీలు ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.**

###  **ది 20.09.2020 నుండి ది 26.09.2020 వరకు నిర్వహించు వ్రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకొనిన అభ్యర్ధులు, పరీక్షా హాల్ టికెట్లను తేది:12.09.2020 ను అధికారికముగా గ్రామ సచివాలయము వెబ్ సైట్  నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు**

### **పరీక్షా కేంద్రములకు సంబంధించిన చిరునామా పూర్తి వివరాలు ను సందర్శించి తెలుసుకోవచ్చు.󠀁[CLICK HERE](http://emms.ap.gov.in/maps/TrackVenue.aspx?Gp=01)󠁿**

### **󠀁[GRAMA/WARD SACHIVALAYAM EXAMINATIONS HALLTICKETS DOWNLOAD ](http://gramasachivalayam.ap.gov.in/)󠁿**

### **󠀁[EXAMINATIONS SCHEDUL FOR VILLAHE/WARD SECRTARIES ](http://gramasachivalayam.ap.gov.in/Documents20/Examination_Schedule_20.pdf)󠁿**

### **󠀁[SRI LAKSHMAIAH IAS ACADEMY 6 MODEL PAPERS](https://amaravathiteacher.com/jobs/grama-ward-sachivalayam-jobs-hydeabad-06-model-papers/)󠁿**

### **󠀁[FISHERIES ASSISTANT EXAM MODEL PAPERS WITH KEY](https://amaravathiteacher.com/jobs/grama-ward-sachivalayam-exams-2020-village-fisheries-asst-papers-with-key/)󠁿**

### **󠀁[GRAMA/WARD SACHIVALAYAM JOBS TIME TABLE ](https://drive.google.com/file/d/1lpetYcqAX_Hy3H8pLCIIOo-naZHIn0VW/view?usp=sharing)󠁿**

### **󠀁[GRAMA/WARD SACHIVALAYAM JOBS MODEL PAPERS](https://amaravathiteacher.com/jobs/ap-grama-ward-sachivalayam-model-papers-all-categeries/)󠁿**

### **󠀁[GRAND TEST PAPERS FOR GRAMA/WARD SACHIVALAYAM EXAMS](https://amaravathiteacher.com/jobs/grama-sachivalayam-exams-grand-tests-model-papers/)󠁿**

### **19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి.**

### **వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. **

### **ఈ పరీక్షలను ఆగష్టు రెండో వారంలో నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.**

### **󠀁[DYFI GRAND TEST PAPERS](https://drive.google.com/file/d/1ZseFjTi8qPpu03NkLpKqbunOMFwlSXHP/view?usp=sharing)󠁿**

## 󠀁[**KEY SHEET**](https://drive.google.com/file/d/12bZB2bsXkHrxrKK_KV5UY_qviPOZWyRg/view?usp=sharing)󠁿

### **󠀁[JASHUVA INSTITUTE GUNTUR GRAND TEST PAPERS](https://drive.google.com/file/d/15NcgOFdcP_R_ER_4UQmZp-1oGdwQDYoB/view?usp=sharing)󠁿**

### **󠀁[CATEGORY-1 GRAND TEST PAPER-1](https://drive.google.com/file/d/19bcynghahafzuZ19eoWj2XDowFLJJ3_j/view?usp=sharing)󠁿**

### **󠀁[MODEL PAPER-2 & KEY](https://drive.google.com/file/d/1x87gYpQwZf0Jlhxs3lhodJpAm7ZDryVb/view?usp=sharing)󠁿**

### **󠀁[GRAMA/WARD SACHIVALAYAM EXAMINATIONS-2019 PAPERS CLICK HERE](http://gramasachivalayam.ap.gov.in/index2019.html)󠁿**

### **1. పంచాయత్ సెక్రెటరీ / మహిళా పోలీస్ / వార్డ్ అడ్మినిస్ట్రేటీవ్ సెక్రెటరీ / వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్- 2020 సెప్టెంబర్ 20 ఉదయం**

### **2. పంచాయత్ సెక్రెటరీ (గ్రేడ్ 6) డిజిటల్ అసిస్టెంట్- 2020 సెప్టెంబర్ 20 మధ్యాహ్నం**

### **3. వీఆర్‌ఓ / విలేజ్ సర్వేయర్- 2020 సెప్టెంబర్ 21 ఉదయం**

### **4. ఇంజనీరింగ్ అసిస్టెంట్ / వార్డ్ ఎమినిటీస్ సెక్రెటరీ- 2020 సెప్టెంబర్ 21 మధ్యాహ్నం**

### **5. వార్డ్ శానిటైజేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీ- 2020 సెప్టెంబర్ 22 ఉదయం**

### **6. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రెటరీ గ్రేడ్ 2- 2020 సెప్టెంబర్ 22 మధ్యాహ్నం**

### **7. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్-2020 సెప్టెంబర్ 23 ఉదయం**

### **8. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ- 2020 సెప్టెంబర్ 23 మధ్యాహ్నం**

### **9. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రెటరీ- 2020 సెప్టెంబర్ 24 ఉదయం**

### **10. ఏఎన్ఎం / వార్డ్ హెల్త్ సెక్రెటరీ (గ్రేడ్ 3)- 2020 సెప్టెంబర్ 24 మధ్యాహ్నం**

### **11. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్- 2020 సెప్టెంబర్ 25 ఉదయం**

### **12. విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్- 2020 సెప్టెంబర్ 25 మధ్యాహ్నం**

### **13. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్- 2020 సెప్టెంబర్ 26 ఉదయం**

### **14. విలేజ్ యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్- 2020 సెప్టెంబర్ 26 మధ్యాహ్O.**

## _**󠀁[MODEL PAPE-3 & KEY](https://drive.google.com/file/d/1ol1DXngoCI66_V3fi2AdmqjHwD1F3tFF/view?usp=sharing)󠁿**_

### **󠀁[GRAMA/WARD SACHIVALAYAM EXAMINATIONS HALLTICKETS DOWNLOAD ](http://gramasachivalayam.ap.gov.in/)󠁿**

#### **గ్రామీణ ఉపాధి హామీ పథకం-             –             󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1XBPnU8IsE0qPovqjxfuDAsm_e5wGz2VJ/view?usp=sharing)󠁿**

#### **స్థానిక సంస్థలు 73,74                        –          󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1Y1kTE2gJvF88GxxPLiO0U4OShuBV2QYU/view?usp=sharing)󠁿**

#### **భారతదేశంలో పంచాయితీ రాజ్ వ్యవస్థ-              󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1j4W4jwgAqqhoCDvOGNqTeRNFB6xmJXkN/view?usp=sharing)󠁿**

#### **జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్                 –           󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1tiFg3VGXQaXg4eGr4ueSbY1lYkibyua3/view?usp=sharing)󠁿**

#### **గ్రామ కార్యదర్శి కరదీపిక                    –           󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1W64KmqVuNnKi9x5oYRJQxfVpb0_5l2Ao/view?usp=sharing)󠁿**

#### **గ్రామ పంచాయతీ కరదీపిక                 –           󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1D7bfx9N0Rj98dNDSPkU93JfkcNRXRhs_/view?usp=sharing)󠁿**

#### **కేంద్రప్రభుత్వ పథకాలు                      –            󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1DsPjCJejAXZjdFhqNm-QQ40B_auPuAaq/view?usp=sharing)󠁿**

#### **కంప్యూటర్ ప్రాక్టీస్ బిట్స్                    –             󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1-_rVuZX9l_Hvw7-5vtEZo7H05njJPeZu/view?usp=sharing)󠁿**

#### **మండల పరిషత్ కరదీపిక                  –            󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1YblgshJFptlbKpmId4XPX6v4h-qfR1a-/view?usp=sharing)󠁿**

#### **జిల్లా పరిషత్ కరదీపిక                       –           󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1ay3yuzz26d48f1TADmvRWN9CQHusFqso/view?usp=sharing)󠁿**

#### ** అర్థమేటిక్ రిజనింగ్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగులో-  󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1d23nROY-AVjteQi7ImI6REkjdidRFVaq/view?usp=sharing)󠁿**

#### **ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు                          – 󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/193BR2Srm5_OaCkxckvmQCxfNMr-3_GeV/view?usp=sharing)󠁿**

#### **AP ఆర్థిక వ్యవస్థ (చిరంజీవి)                      –  󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/18quXvm_dqPBxlu2o4XB8gAP1NlPXJMwK/view?usp=sharing)󠁿**

#### **గ్రామపంచాయతి ఎన్నికల హ్యాండ్ బుక్      –  󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1MYd1PZ1iRy5EkhVNfQdgIB4rDrpYFEqa/view?usp=sharing)󠁿**

#### **సచివాలయం ప్రత్యేకం చదువు              –   󠀁[  CLICK HERE](https://drive.google.com/file/d/18UTEBOZFIc6o_TRRhEmxVRoY2cAWzeVU/view?usp=sharing)󠁿**

#### **మహిళా రక్షణ చట్టాలు                          –  󠀁[CLICK HERE    ](https://drive.google.com/file/d/1_xfyJ-SJ7kXfsyf1sqmwi8rBpNSXhd8J/view?usp=sharing)󠁿**

#### **AP BIFFURCATION TM               –     󠀁[CLICK  HERE](https://drive.google.com/file/d/1jUSAXSzqnmhkR0Hh2dGZWrz7luuHeu36/view?usp=sharing)󠁿**

#### **AP విభజన సమస్యలు 300 బిట్ బ్యాంకు –  󠀁[ CLICK  HERE](https://drive.google.com/file/d/1otz3DfQAQL-AWcqpmwH-ItoFGd-LdO2_/view?usp=sharing)󠁿**

#### **ఎపి ఎకానమీ క్లాస్ నోట్స్                –         󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1UOU_mtXOJwg3yOAHmifeJxnGyBfFfjBp/view?usp=sharing)󠁿**

#### **పంచాయతీ మోడల్ పేపర్స్              –     󠀁[CLICK HERE](https://drive.google.com/file/d/1mrgrzBK_4TMTVE_ydOwr7Yps51TXaUKc/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
