# grama-ward-sachivalayam-jobs-Results-cut-off-marks-toppers-details

- Link: https://amaravathiteacher.com/grama-ward-sachivalayam-jobs-results-cut-off-marks-toppers-details/
- Published: 2019-09-19T19:48:00+05:30
- Author: amaravathiteacher

## **_grama-ward-sachivalayam-jobs-Results-cut-off-marks-toppers-details_**

### **Candidates have to score equal to or greater than the minimum marks to qualify in the examination.**

 * 
   ### **For General Category: 40% (60 Marks)**
   
 * 
   ### **For OBC Category: 35% (52.5 Marks)**
   
 * 
   ### **For SCs, STs and PHs Category: 30% (45 Marks)**
   

### **ఫలితాల ప్రకటన అనంతరం,  అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను.  తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు  వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవలెను.  **

### ** వెరిఫికేషన్ షెడ్యూలు : **

### **• ఫలితాల విడుదల     19.09.2019 **

### **• సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్  21.09.2019  నుండి **

### **• కాల్ లెటర్ పంపిణి    21.09.2019 – 22.09.2019 **

### **• తనిఖి జరిగే తేదీలు     23- 25 సెప్టెంబర్ 2019 **

### **• నియామక ఉత్తర్వుల జారి    27.09.2019 **

### **• అవగాహనా కార్యక్రమం    1&2 అక్టోబర్ 2019 **

### **• గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం   02.10.2019**

### **గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఉద్యోగుల నియమాక పరీక్ష ఫలితాలు 2019 **

### **ముఖ్యమైన అంశాలు- తేదీ 19-09-2019 **

### ** ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజల గుమ్మంముంగిటే అందచేయటానికిగ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ,గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  **

### ** రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతున్న “నవరత్నాలు” కార్యక్రమం ద్వారా అందజేసే లబ్ధిని అర్హులైన కుటుంబాలకు చేర్చడానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు  **

### ** ప్రతీసచివాలయంలో 11 నుంచి 12 మంది శాశ్వతప్రభుత్వ ఉద్యోగులను నియమించి, ప్రభుత్వ సేవల్లోనాణ్యత పెంపొందించే నిమిత్తంప్రభుత్వం మొత్తం 1,26,728(95,088 గ్రామీణ ప్రాంతాలలో, 36,410 పట్టణ ప్రాంతాలలో) ఉద్యోగాలనుకొత్తగా సృష్టించి, వాటిని పోటీ పరీక్ష ద్వారా నేరుగా ఎంపిక చేయటానికి 26.7.2019 న కామన్  నోటిఫికేషన్ విడుదల చేసాము  **

### ** క్రొత్తగా ఏర్పాటు చేసేగ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలుఅక్టోబర్ 2నుండి అమలులోకివస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాము **

### **󠀁[RESULTS ANALYSIS CATEGIRY WISE & POST WISE](https://drive.google.com/file/d/1zQjDqKy5p22BFzJDQbCLDCaktTRUzhNU/view?usp=sharing)󠁿**

### **󠀁[TOPPERS LIST IN ALL 13 DISTRICT](https://drive.google.com/file/d/1ErbHL0muJoasSv8HEkpxd-iMp91KGp9q/view?usp=sharing)󠁿**

### **పరీక్షల నిర్వహణ విజయవంతం **

### ** తేదీ 1.9.2019 నుండి 8.9.2019 వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఎంపిక పరీక్షలను 6 రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. **

### ** దేశ చరిత్రలోనే ఒకే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేసేందుకు పోటీ పరీక్షలను ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఒక అరుదైన రికార్డు. **

### ** అభ్యర్థుల హాజరు: 19 రకాలయిన పోస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన 14 రకాల పరీక్షలకు మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరియు 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరు అయినారు. **

### ** పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది.**

### **సమాధాన పత్రాల మూల్యాంకనం **

### ** 19,50,630 మంది అభ్యర్ధులకు చెందిన ఓ ఎం ఆర్ సమాధాన పత్రాలనుతేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్  పూర్తి  చేయటం జరిగింది  **

### ** స్కానింగ్ పూర్తి అయిన తరువాత  వచ్చిన ఫలితాలను, ఈ రంగం లో నిష్ణాతులైన “STATISTICAL TEAM” ద్వారా మరియొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED  రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 OMR సమాధాన పత్రాలను సరి చూడడం జరిగింది.ముల్యాంకం లో ఎటువంటి తప్పులు దొర్లలేదని ద్రువికరించకోవడం జరిగింది.  **

### **పరీక్షా ఫలితాలు  **

### ** అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు  **

### **• ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40%  **

### **• వెనుక బడిన తరగతులకు చెఇన్దిన వారికి 35%  **

### **• ఎస్.సి /ఎస్.టి /వికలాంగులకు  30%  **

### ** హాజరు అయిన 19,50,630 మంది అభ్యర్ధులలో 1,26,728ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు  **

### **• ఓపెన్  కేటగిరిలో 24583 **

### **• బి. సి. కేటగిరిలో 100494 **

### **• ఎస్ . సి కేటగిరిలో 63629 **

### **• ఎస్. టి .కేటగిరిలో 9458 **

### **• వీరిలో పురుషుల 131327. స్త్రీలు 66835 ఉత్తీర్ణులు అయ్యారు  **

### ** జరిగిన 14 పరీక్షలలోఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు  **

### **• ఓపెన్  కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు  **

### **• బి. సి. కేటగిరిలో అత్యధికంగా 122.5  మార్కులు .**

### **• ఎస్ . సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు  **

### **• ఎస్. టి .కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు  **

### ** మహిళా అభ్యర్దులల్లో గరిష్టంగా 112.5 మార్కులు  **

### ** పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా  122.5 మార్కులు  **

### ** ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా  కలపబడతాయి.**

### ** పరీక్ష ఫలితాలను ఈ దిగువ సూచించిన  గ్రామ సచివాలయము/ఆర్ టి జి. ఎస్  వెబ్ సైట్ నందు అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా తెలుసుకొనవచ్చును. **

### **The minimum qualifying marks for consideration of a candidate to the selection process are⏎ 40% (60 Marks) for OCs,

### **35% (52.5 Marks) for BCs and **

### **30% (45 Marks) for SCs, STs and PHs or as per rules.**

### 󠀁[**http://gramasachivalayam.ap.gov.in/**](http://gramasachivalayam.ap.gov.in/)󠁿** **

### **󠀁[RESULTS CLICK HERE](http://results1.gramasachivalayam.ap.gov.in/apVswsResult20193647125896.apgs)󠁿**

### **󠀁[CATEGIRY WISE RESULTS ANALYSIS](https://drive.google.com/file/d/1yJFLYdsCjwfHSJCxoyGtY8Vg-LrIJ_At/view?usp=sharing)󠁿**

### **󠀁[http://wardsachivalayam.ap.gov.in/](http://wardsachivalayam.ap.gov.in/)󠁿 **

### **󠀁[https://www.rtgs.ap.gov.in/](https://www.rtgs.ap.gov.in/)󠁿 **

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
