Guntur District SC ST Backlog Posts Junior Assistants, Steno, Typist, Office Subordinate, Sweeper Recruitment 2021 Apply Online Notification, Eligibility, Vacancies

 Guntur District SC ST Backlog Posts Junior Assistants, Steno, Typist, Office Subordinate, Sweeper Recruitment 2021 Apply Online Notification, Eligibility, Vacancies

Online Application  click here from 05-12-2021

Download Guntur District SC ST Backlog Posts Recruitment 2021 Notification

ఇంగ్లిష్ NOTIFICATION కొరకు క్లిక్ చేయండి

 తెలుగు NOTIFICATION కొరకు క్లిక్ చేయండి

Online recruitment to the Scheduled Castes / Scheduled Tribes backlog posts in Guntur District 

Applications
are invited from the eligible candidates belonging to Scheduled Castes /
Scheduled Tribes of Guntur District through online submission and as
per the notification.

GUNTUR DISTRICT SCHEDULED CASTE and SCHEDULED TRIBES BACKLOG RECRUITMENT-2021

Applications are invited through online for recruitment to the Scheduled Caste / Schedules Tribes
Backlog posts for a total of 43 vacancies from the candidates of Guntur
District, within the age group of 18-52 years as on 01.07.2021. 

The candidate shall apply online through https://www.aunturap.in/scst from 05/12/2021 to 20/12/2021.

The
applicant who desires to apply for the above post shall visit the above
Website. Once applicant registers his/her particulars, a Registration
Number is generated. It shall be copied and save for future
correspondance.

The selection to the post shall made on the basis of the Marks obtained in the Basic qualifying academic examinations

షెడ్యూల్డ్ కులముల/ షెడ్యూల్డ్ తెగల ట్యాగ్ రిక్రూట్ మెంట్ – 2021: గుంటూరు జిల్లా

నోటిఫికేషన్ సంఖ్య. 02/2021 తేదీ: 02/12/2021

షెడ్యూల్డ్ కులముల/ షెడ్యూల్డ్ తెగల ట్యాగ్ రిక్రూట్ మెంట్ – 2021: గుంటూరు జిల్లా

పేరా – 1:

11.
గుంటూరు జిల్లా యందలి షెడ్యూల్డ్ కులముల/షెడ్యూల్డ్ తెగల ట్యాక్లాగ్
పోస్టులు (43 పోస్టులు భర్తీ కొదట ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానందబడుతున్నాయి.
అభ్యర్థులు వయస్సు 01.07.2127 నాటికి 18-32 సంవత్సరాల మధ్య గలవార

1.2 ఆసక్తి గల అభ్యర్ధులు 05/12/2021 నుండి 20/12/2021వరకe https://www.puntup.in/set వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి.

13
పై బ్యాక్ లాగ్ పోస్టుల కోని. దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుకారు, పై
తెలిపిన వెబ్సైట్ మీ సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు తన/ఆమె వివరాలను
నమోదు చేసిన వెంటనే రజిస్ట్రేషన్ ముఖరు జనరేట్ చేయబడుతుంది. దీనిని కాపీ
చేసుకుని తదుపరి ఉత్తర ప్రత్యుక్షరాల కొరకు చక్రవరచుకోనడు.

14. సదరు పోస్టుకు కావలసిన ప్రాథమిక విద్యార్హత (మీ నెం. 1.7 లో ప్రస్తావించిన విధముగా) తో సాధించిన మార్కుల ఆధారంగా పోస్టుకు ఎంపిక చేయబడతారు. 

1.5
నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు దరఖాస్తుదారుడు తన వివరాలు సరిచేసుకోవడం
కోసం సదరు వెబ్సైట్ క్రమం తప్పకుండా సందర్శించాల్సి ఉంటుంది. సంబంధిత
ఉత్తరప్రత్యుత్తరములకు వద్దకు వెబ్సైట్ లోసమోవ చేయబడిన వివరాలు మాత్రమే
పరిగణలోకి తీసుకోబడుతుంది. ఎట్టిపరిస్థితుల్లోమా అభ్యర్థులు వ్యక్తిగతంగా
సంప్రదించకూడదు…

1.6 న బ్యాక్ లాగ్ పోస్టుల నియామక నోటిఫికేషన్
పేర్కొనబడి నిబంధనలు మరియు షరతుల ప్రకారం అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాలి. నిర్దేశించబడిన వెబ్ సైట్కా కుండా వ్యక్తిగతంగా గానీ
మరే ఇతర ఆన్ లైన్ వెజ్ వైట్ పంపబడిన అప్లికేషన్లు పెట్టి పరిస్థితుల్లోనూ
అంగీకరించబడవు. అభ్యర్థి ద్వారా సమర్పించబడిన దరఖాస్తు ఫారమ్ ను అతను / ఆమె
నోటిఫికేషన్ ను పూర్తిగా చదివినట్లు మరియు ఇక్కడ పేర్కొన్న వియను సబంధనలు
మరియు షరతులకు కట్టుబడి ఉన్నట్లుగా విరిగణించబడుతుంది.

 

Guntur District SC ST Backlog Posts Recruitment 2021 Apply Online Notification, Eligibility, Vacancies

పేరా-2: ఆర్హత

2.1 అభ్యర్థి తప్పనిసరిగా షెడ్యూల్డ్ కులముల/షెడ్యూల్ వెగలకు చెందిన వారై ఉండవు.

2.2. అభ్యర్థి గుంటూరు జిల్లాకు చెందిన స్థానిక నివాసి (local) అయి ఉండాలి.

2.౩  పోస్కట్నీ కోసం నిర్సదేశించిన  కనీస  విద్య మరియు ఇతర అర్హతలు అభ్యర్థి విధిగా కలిగి ఉండాలి.

2.4.
అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం character) మరియు సూర్యప్రవర్తన (antecedents)
కూడా ప్రభుత్వసేన కోసం ఆ అభ్యర్థి అర్హతలను నిర్ధారింపగలవు.

పేరా 3: విద్యార్హతలు:


నోటిఫికేషన్ ప్రకటించే తేదీ నాటికి అభ్యర్థి పేరా నెంబర్ 17 లో
పేర్కొనబడిన విద్యార్హతను కలిగి ఉండాలి. నిర్దేశిత విద్యార్హతలు కాకుండా
తత్సమాన అర్హతలు విషయంలో తుది నిర్ణయం జిల్లా సెలెక్షన్ కమిటీకి చెంది
ఉంటుంది.

 గమనిక: ఈ నోటిఫికేషన్ పేర్కొనబడిన నిర్దేతిక
అర్హతలు కాకుండా దరఖాస్తుదారు సమానమైన అర్హతను కలిగి ఉండే దరఖాస్తుదారుడు
దానికి సంబంధిచిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని ధరఖాస్తుకు సమర్పించడానికి
చివరి తేదీ నుండి రోజుల్లో జిల్లా సెలక్షన్ కమిటీకి సమర్పించాలి. అలా
సమర్పించని యెడల  అటువంటి దరఖాస్తులు తిరస్కరించబడును.

పేరా – 4 రిజర్వేషన్లు 

4.1.
షెడ్యూల్డ్ కులముల/ షెడ్యూల్డ్ తెగల బ్యాక్ లాగ్ రెంట్ లో షెడ్యూల్డ్
తెగలు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి రిజర్వేషన్లు మాత్రమే వర్తిస్తాయి.

4.2. కులం & కమ్యూనిటీ :జి.ఓ.ఎస్.నెం.నెట్.
ఎస్. డబ్ల్యూ (జె) డిపార్ట్మెంట్, తేది:12.513 ప్రకారం సంబంధిత అధికార
ద్వారా జారీ చేయబడిన కమ్యూనిటీ సర్టిఫికేట్ తగిన సమయంలో సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరియు ర్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం, రూల్-2128)
విఎస్.సి. రిజర్వేషన్ కోసం క్లెయిమ్ చేసేంతవరకు హిందూమతము కాముండా నేనే
మతాన్ని ప్రకటించే వ్యక్తిని షెడ్యూల్డ్ కులంలో సభ్యులుగా పరిగణిస్తారు.
అయితే, బౌద్దమతంలోకి మారిన షెడ్యూల్డ్ కులముల వారిని షెడ్యూల్డ్ కులముల
వారిగానే పరిగణించబడతారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎన్బీలు మరియు ఎస్టీలు
రిజర్వేషన్ కోసం అర్హులు కాదు..

జి.ఓ.ఎం.ఎస్.నెం. 63, జి.ఎ (ser-D) డిపార్ట్మెంట్, తేది 17-04-2018
ప్రకారం ఎ.పి.ఎస్.సి. రూల్స్ 12- నిబంధర ప్రకారం 38 193% మేరకు మహిళలకు
రిజర్వేషన్ ఉంటుంది. ఈ రోస్టర్ పాయట్లను హారిజాంటల్ రిజర్వేషన్లుగా
పరిగణింపబడును.

పేరా- 5 స్థానికత

5.1 ఈ బ్యాక్ లాగ్
పోస్టుల చోటిఫికేషన్ గుంటూరు జిల్లా స్థానిక అభ్యర్థుల కోసం మాత్రమే
నిర్ధేశించబడినది కావున స్థానికేతర అభ్యర్థులు అనర్హులు.

5.2.
G.O.Ms.No.674, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SPF-A) డిపార్ట్ మెంట్, తేదీ
20.10.1975 లో దిద్దేశించినట్లుగా స్టడీ లేదా రెవిడెన్స్ కు సంబంధింది.
అభ్యర్థి “స్థానిక అభ్యర్థి”గా దరఖాస్తు చేసుకోవడానికి ఒకే ధృవీకరణ పత్రం
వీలు కల్పిస్తుంది. మరియు GOMS.No.160, GA SPEA) శాఖ, తేదీ: 10-3-1977 లో
నిర్దేశించిన మార్గదర్శకాలు కూడా. ఆనచరించాల్సిన అవసరం ఉంది

5.3 జూన్
2, 2014 నుండి జూన్ 1 2025 మధ్య తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్య వలస వచ్చిన
అభ్యర్థులు జి.ఓ.ఎం.ఎస్. నెం.1730 సాధారణ పరిపాలన (ఎస్. సి. ఎస్.సి.
డిపార్ట్ మెంట్ వేడి 29.10.2019 లోని ప్రకారం సర్క్యులర్ మెమో లో
నం-4136/ఎస్. పి. ఎఫ్. ఓ ఎలు. సి)/2013-1, 38. 20.11.2017 ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వంచే జారీచేయబడిన లోకల్ స్టేటస్ వర్టిఫినెట్ ను సంబంధిత అధికారి
నుండి పొందాలి మరియు ధృవీకరణ పత్రాలు పరిశీలన చేసేటప్పుడు ఆ ధర్టిఫికేట్ ను
ఇవ్వాలి.

5.4. అభ్యర్థి తన స్థానికతను నిరూపించుకోనంటుకు వ తరగతి
నుండి 10వ తరగతి వరకు చదిపిన స్టడీ సర్టిఫికెట్లు మరియు వారు దరఖాస్తు
చేసుకున్న పోస్టు 5. నిర్దేశించబడిన ప్రాథమిక విద్యార్హత వరకు గల స్టడీ
సర్టిఫికెట్లు మరియు G.O. లలో పేర్కొనబడిన ఘదేవి అతడ నడ్డి ఫికెట్లను
సమర్పించవలెను.

పేరా 6: వయస్సు:

అభ్యర్థి వయస్సు తేది
01.07.3321టికి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 52 సంవత్సరాలు
ఉండాలి. గమనిక: 8 సంవత్సరాల కంటే తక్కువ మరియు 32 సంవత్సరాల కంటే ఎక్కువ
వయస్సు

పేరా – 7: దరఖాస్తు ఎలా చేయాలి:

7.1ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు https://www.gunturap.in/scstవెబ్సైట్ ను దర్శించాల్సి ఉంటుంది.

7. 2 ఆన్లైన్ అప్లికేషను పూరించే ముందు వెబ్సైట్ లో” ఆన్లైవ్ అప్లికేషన్ నమోదు విధానము నందు అందించిన సూచనలను పరిశీలించండి.

7.౩
“ఆన్లైన్ అప్లికేషన్” పైన క్లిక్ చేయడం ద్వారా మీరు “ఆన్లైటైడ్ అప్లికేషన్
పూరించుటకు సూచనలు కనుగొంటారు మరియు సదరు సూదనలను జాగ్రత్తగా చదవండి

7.4
సూచనలను చదివిన తర్వాత, మీరు Proceed to Application” పైన క్లిక్ చేయడం
ద్వారా మీకు దరఖాస్తుదారుల వివిరాలు నమోదు” చేసుకొను ఫారం ఓపెన్ అవుతుంది.
సదరు ఫారంలో మీరు దరఖాస్తు చేయదలచిన పోస్ట్ ఎంచుకున ఆపై దరఖాస్తు కులమీదు
ఎందుకుం, ఆపై “PRICHED” పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పూర్తి వివరాలను
నమోదు చేయడానికి మీకు ఆన్లైన్ అప్లికేషన్ చూపబడుతుంది. వివరాలను జాగ్రత్తగా
పూరించి, డిక్లరేషను చదివి, ఆపై “SUBMIT” పై క్లిక్ చేయండి.

7.5
ఆన్లైన్ అప్లికేషను సమర్పించిన తర్వాత మీకు TAPPLICATION RECEIPT” (రశీమ)
చూపబడుతుంది. అప్లికేషన్ నిషేదును ప్రింట్ తీసుకుని భవిష్యత్
ఉత్తరప్రత్యుత్తరాల కొరకు దారితి భద్రపరచుకొనవలెను.

7.6.
దరఖాస్తుదారు ఆన్లైన్ లో సమర్పించిన వివరాలకు “అప్లికేషన్ సరిచూసుకొనుట”
(VIEW YOUR APPLICATION) పై క్లిక్ చేయడం ద్వారా నిమోదు చేయబడిన నవరాలు
పరిచూసుకొనవచ్చును. సమర్పించిన దరఖాస్తులో మార్పులు అభ్యర్థి హోమ్ పేజీలో
అందించిన అప్లికేషన్ నవీకరణ” (EDIT APPLICATION DETAILS) సైక్టర్ వేసి తగు
మార్పులు చేసుకొనవచ్చును నమోదు చేసిన వివరాలపై సంతృప్తి చెందిన తర్వాత,
దరఖాస్తుదారు “అప్లికేషన్ ప్రింట్” పై క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్
అప్లికేషన్ యొక్క ప్రింట్ను తీసుకోవచ్చు. మరియు భవిష్యత్
ఉత్తరప్రత్యుత్తరాల కొరకు కొరకు వారిని భద్రపరచుకోవడలేదు.

7.7.
సమర్పించిన దరఖాస్తులో ఏదైనా మార్పులు ఉంటే, అభ్యర్థి హోమ్ పేజీలో అందించిన
“అప్లికేషన్ నవీకరణ” (EDIT APPLICATION DETAILS) పై క్లిక్ చేసి తగు
మార్పులు చేసుకొనవచ్చును. నమోదు చేసిన వివరాలపై సంతృప్తి చెందిన తర్వాత,
దరఖాస్తుదారు ” అప్లికేషన్ ప్రింట్” పై క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్
అప్లికేషన్ యొక్క ప్రింట్ను తీసుకోవచ్చు. మరియు భవిష్యత్
ఉత్తరప్రత్యుత్తరాల కొరకు కొరకు దానిని భద్రపరచుకొనవలెను.

ఎ). తేది.
05-12-2021 ఉదయం 10:00 గంటల నుండి తేది. 20-12-2021 సాయంత్రం 05:00 గంటల
వరకు మాత్రమే ఆన్లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు వివరాలను
సవరించడం (Edit) అనుమతించబడుతుంది. తదుపరి తేదీలలో ఏవిధమైన మార్పులు
చేర్పులు అనుమతించబడవు.

బి). దరఖాస్తు ఫారమ్లో బయో-డేటా వివరాలు
పూరించి ఆన్లైన్లో సమర్పించేటప్పుడు దరఖాస్తుదారు ఏవైనా తప్పిదాలు చేసిన
యెడల అందుకు జిల్లా సెలక్షన్ కమిటీ బాధ్యత వహించదు. అందువల్ల
దరఖాస్తుదారులు దరఖాస్తును సమర్పించే ముందు పేర్కొనబడిన సూచనలను ఖచ్చితంగా
పాటించవలెను. సి). అసంపూర్తిగా/తప్పుగా ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
నిర్దిష్ట గడువు తరువాత సమర్పించబడిన ఏ విధమైన సమాచారం అయిననూ జిల్లా
సెలక్షన్ కమిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించదు. స్క్రూటినీ సమయంలో
అభ్యర్థిచే చేయబడిన ఏదైనా తప్పిదాలు గుర్తించినట్లయితే, రిక్రూట్మెంట్
ప్రక్రియ యొక్క చివరి దశకు వచ్చినప్పటికీ లేదా తదుపరి దశలలో కూడా వారి
అభ్యర్థిత్వం తిరస్కరించబడుతుంది మరియు శిక్షకు కూడా బాధ్యత వహించగలరు.

పేరా 8: నియామక ప్రక్రియ:

8.1 జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నియామక ప్రక్రియ జరుగుతుంది.

8.2.
జి.ఓ. ఎం.ఎస్. నెం.98 సాధారణ పరిపాలన (సేవలు-ఎ) విభాగం తేదీ: 06.09.2021
ప్రకారం అభ్యర్ధులకు ఎటువంటి వ్రాతపరీక్షలు మరియు ఇంటర్వ్యూలు ఉండవు.

8.3 పేరా నెంబర్ 1.7 లో ప్రస్తావించబడిన ప్రాధమిక విద్యార్హత పరీక్షలలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే అభ్యర్ధులు ఎంపిక చేయబడతారు.

8.4.
జూనియర్ అసిస్టెంట్ / టైపిస్ట్ / జూనియర్ సైనో పోస్టులకు, అభ్యర్థి
ప్రాథమిక విద్యార్హత లోని గ్రూపు సబ్జెక్టులతో పొందిన మార్కులుఆధారంగా
మాత్రమే మెరిట్ పరిగణించబడుతుంది. అనగా లాంగ్వేజ్ సబ్జెక్ట్ లతో పొందిన
మార్కులు మెరిట్ నిర్ధారించుట కొరకు పరిగణించబడవు.

8.5. ఒకవేళ ఇద్దరు
గాని అంతకన్నా ఎక్కువ అభ్యర్థులు సమానమైన మార్కులు పొందినట్లైన, ఆ
అభ్యర్థులను బ్రాకెట్ తో, గుర్తించబడును. ఆ బ్రాకెట్ లోపల ఉన్న అభ్యర్థుల
వయస్సు ప్రకారం ఎక్కువ వయస్సు ఉన్న వారికి 1 2 3 ర్యాంకులు ఇవ్వబడును.
ఒకవేళ ఆ అభ్యర్థులు ఒకే వయస్సు కలిగి ఉంటే వారి ప్రాధమిక విద్యార్హత పొందిన
తేదీ పరిగణలోకి తీసుకొనబడును.

8.6. జి.ఓ ఎం.ఎస్. నెం.133, జనరల్
అడ్మినిస్ట్రేషన్ (సర్వీసెస్-డి) డిపార్ట్ మెంట్ తేది: 12.05.2014 ప్రకారం
జూనియర్ ఆసిస్టెంట్, టైపిస్ట్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం
కంప్యూటర్ మరియు అనుబంధ సాఫ్ట్ వేర్ ద్వారా ఆఫీస్ ఆటోమేషన్ నందు నైపుణ్య
పరీక్ష నిర్వహించబడుతుంది. పైన పేర్కొన్న నైపుణ్య పరీక్ష ఒక అర్హత పరీక్ష
నైపుణ్యత పరీక్ష లో పొందిన మార్కులు మెరిట్ ను లెక్కించడంలో పరిగణలోకి
తీసుకొనబడవు.

8.7. ఎంపికైన అభ్యర్థుల యొక్క నియామకం అనేది వారు
వైద్య పరీక్షలలో తగినవిధముగా ఆరోగ్యంగా ఉండటంపై ఆధారపడి. ఉంటుంది మరియు
అతను/ఆమె ఆరోగ్యంగా, చురుకైన అలవాట్లు మరియు ఎలాంటి లోపం లేదా బలహీనత
ఉండకూడదు.

 

Guntur District SC ST Backlog Posts Recruitment 2021 Apply Online Notification, Eligibility, Vacancies

 

పేరా 10: మెరిట్ మరియు ఇతర విషయాలకు సంబంధించిన సమస్యల పరిష్కరాలు:

10.1
రిక్రూట్మెంట్ యొక్క ప్రతి దశలో, అనగా తాత్కాలిక మెరిట్ జాబితా ప్రచురణ,
అభ్యంతరాల పరిష్కారం, తుది మెరిట్ జాబితా ప్రచురణ మొదలైన అన్ని వివరాలు
జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా అభ్యర్థుల సౌకర్యార్ధము కొరకు పైన తెలపబడిన
వెబ్సైట్ నందు ప్రచురించబడును..

10.2. తాత్కాలిక మెరిట్ జాబితా
ప్రచురణ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ది. 01-02-2022 నుండి 03-02-2022
(5:00) (PM) సమయంలోపు వచ్చిన అభ్యంతరాలను మాత్రమే జిల్లా సెలక్షన్ కమిటీ
పరిశీలించి తుది నిర్ణయం తీసుకొనబడును మరియు వాటిని వెబ్సైట్ తో
పొందపరచబడును. సమయం ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలు స్వీకరించబడవు.

11. నియామక ప్రక్రియ లోని ముఖ్యమైన చట్టపరమైన అంశాలు: 

11.1
ఖాళీలు: నోటిఫికేషన్ జారీచేయబడిన పోస్టులకు మాత్రమే నియామకం జరుగుతుంది.
వెయిటింగ్ లిస్ట్ ఉండదు. పైన పేర్కొన్న ఖాళీల సంఖ్య మారవచ్చును.

11.2
ప్రక్రియ ఈ నోటిఫికేషన్ ప్రకారం మరియు ప్రభుత్వం జారీ చేసిన నియమాలు మరియు
సూదనలకు లోబడి నిర్వహించబడుతుంది మరియు ఎప్పటికప్పుడు జిల్లా సెలక్షన్
కమిటీద్వారా అదనపు సూచనలు నిర్ణయించబడును.

11.3. రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొత్తం అత్యంత పారదర్శకతతో నిర్వహించబడుతుంది, మెరిట్ మాత్రాన్ని ఖచ్చితంగా పాటించేలా చూడబడుతుంది.

11.4.
ప్రభుత్వ సర్వీస్/ అటానమస్ బాడీస్ / ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థలు మొదలైన
వాటిలో శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపాదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఈ
రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నచో, వారు వారి కార్యాలయపు అధికారి /
డిపార్ట్ మెంట్ కు తపూర్వకంగా తెలియజేయాలి.

11.5 అభ్యర్థి నియామకం
కోసం, తాను/ఆమె లేదా వారి బంధువులు లేదా స్నేహితులు లేదా ఇతరులు ఎవరి
ద్వారానైనా అధికారికంగా లేదా అనధికారికంగా కానీ అదనపు మద్దతు కోసం
ప్రయత్నించిన యెడల | అభ్యర్థి నియామకానికి

11.6 యూనివర్సిటీలు / దూర
విద్యా విధానం ద్వారా పొందిన డిగ్రీలు తప్పనిసరిగా దూర విద్యా మండలి, ధారత
ప్రభుత్వం | ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. అటువంటి డిగ్రీలను దూర విద్యా
మండలి గుర్తించకపోతే వారి ప్రాధమిక విద్యార్హత అంగీకరించబడదు. ఏవైన
సందేహాలు ఉన్నట్లయితే, అభ్యర్ధులు దూర విద్యా మండలి ద్వారా వారి డిగ్రీలు
విశ్వవిద్యాలయాలు గుర్తించబడ్డాయి అని రుజువుపరచుటకు బాధ్యత వహించవలెను.
అభ్యర్థులు జి.ఓ.ఆర్. టి.నెం. 143 ఉన్నత విద్య (ఇ.సి.) డిపార్ట్ మెంట్,
తేదీ: 11.7-2018 మరియు సుప్రీంకోర్టు తీర్పు తేదీ: 3.11.2017 ని కూడా
వీక్షించగలరు.

11.7 అభ్యర్థుల సౌకర్యార్థమై ఈ నోటిఫికేషన్ పూర్తి
ప్రతిని తెలుగు భాషలో కూడా ప్రచురించటం జరిగినది. నోటిఫికేషన్ లో
పేర్కొనబడిన ఏ అంశములోనైనా వందేహము ఉన్నయెడల ఇంగ్లీషు భాష నందు
ప్రచురించబడిన విషయాన్ని ప్రామాణికముగా తీసుకొనవలెను.

పేరా 12 నోటిఫికేషన్ కి  అనుబంధం:

అనుబంధం I: జి.ఓ.ఎం.ఎస్.నెం.98 సాధారణ పరిపాలన (సేవలు – ఎ) విభాగం తేదీ: 6.9.2021.

అనుబంధం II: జి.ఓ.ఎం.ఎస్.నెం.99 సాధారణ పరిపాలన (సేవలు – ఎ) విభాగం తేదీ: 5.9.2021.

అనుబంధం III: అభ్యర్థికి సూచనలు

అనుబంధం IV: ఎస్.సి. / ఎస్. టి ల జాబితా

పేరా 13: అభ్యర్థుల ఎంపికలో జిల్లా సెలక్షన్ కమిటీదే అంతిమ నిర్ణయం:

దరఖాస్తును
అన్ని రకములుగా పరిశీలించి అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు జిల్లా
సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఏ దశలో ఉన్నా
గానీ, నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులను మరియు పేరా నంబర్ 9
నందు పేర్కొనబడిన నియామక ప్రక్రియ తేదీలు మార్చడానికి, సవరించడానికి లేదా
నోటిఫికేషన్ రద్దు చేయుటకు జిల్లా సెలక్షన్ కమిటీ పూర్తి హక్కును
కలిగివున్నది.

Online Application  click here from 05-12-2021

Download Guntur District SC ST Backlog Posts Recruitment 2021 Notification

ఇంగ్లిష్ కొరకు క్లిక్ చేయండి

 తెలుగు కొరకు క్లిక్ చేయండి

error: Content is protected !!