# HANTAVIRUS-in-Chaina-complete-details-March-2020

- Link: https://amaravathiteacher.com/hantavirus-in-chaina-complete-details-march-2020/
- Published: 2020-03-25T12:58:58+05:30
- Author: amaravathiteacher

## **HANTAVIRUS-in-Chaina-complete-details-March-2020**

### **Hantavirus : హంటా వైరస్‌కి భయపడాల్సిన పనే లేదు… ఎందుకంటే…**

### **ప్రజల్లో భయాందోళనలు గలిగించడం కొందరికి అలవాటైపోతోంది. హంటా వైరస్ సంగతేంటో తెలుసుకుందాం.**

### **కరోనా వైరస్ సమస్య ఇలా ఉంటే… చైనాలో హంటా వైరస్ ప్రబలుతోందనీ, ఆల్రెడీ ఓ వ్యక్తి చనిపోయాడని… కొందరు సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం చేస్తన్నారు. **

### **నిజానికి ఇదో అత్యంత చిన్న విషయం. దీన్ని కావాలని బూతద్దంలో చూపిస్తూ… ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు. **

### **సపోజ్ మనం తినే ఆహారంలో తేడా వచ్చి ఓ 50 మందికి కడుపులో తిప్పితే… వాళ్లలో ఒకరిద్దరు చనిపోవడం సర్వసాధారణం. **

### **చైనాలో కూడా అదే జరిగింది. హంటా వైరస్ అనేది కొద్ది మందికి వ్యాపించిన తర్వాత… వాళ్లలో ఓ వ్యక్తి చనిపోయాడు. **

### **మిగతా వాళ్లకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. దీన్ని కొంపలు ముగిపోతున్నట్లు కొందరు చిత్రిస్తున్నారు.**

### ** చైనా నుంచి మరో వైరస్ రాబోతోందని ఎక్కడ లేని అనవసరపు ప్రచారం చేస్తున్నారు.**

### **హంటా వైరస్ అనేది అంటు వ్యాధి కాదు. కాబట్టి అది బలవంతంగా సోకదు. **

### **మనుషుల నుంచి మనుషులకు రాదు. **

### **ఎలుకల్లో ఉండే ఈ వైరస్… ఎలుకలు మనుషుల్ని కుట్టినా, ఎలుకలు తిని వదిలేసిన ఆహారాన్ని మనుషులు తిన్నా, ఎలుకల లాలాజలం తిన్నా, ఎలుకల వ్యర్థాల్ని తిన్నా తద్వారా వైరస్ వస్తుందే తప్ప… ఇది అందరికీ సోకే వైరస్ కానే కాదు. అందువల్ల అసలు ఈ వైరస్ గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు.**

### **మన దేశంలో లెక్కలేనన్ని ఎలుకలున్నాయి. **

### **కానీ శతాబ్దాలుగా ఏనాడూ వాటి వల్ల మనకు హంటా వైరస్ రాలేదు. **

### **ఎందుకంటే మనం వాటి జోలికి వెళ్లం, వాటిని తినం. చైనాలో అలా కాదు. వాళ్లు ఎలుకల్ని కూడా తింటారు. **

### **రకరకాలుగా వండుకుంటారు. కాబట్టి… ఎక్కడో తేడా వచ్చి కొందరికి వైరస్ సోకింది.**

### **మీకు తెలుసా… హంటా వైరస్ అనేది తొలిసారి కొరియా యుద్ధంలో బయటపడింది. **

### **అప్పట్లో 3000 మంది వైరస్ బారిన పడగా… 190 మంది చనిపోయారు. **

### **ఆ తర్వాత ఈ వైరస్ ఎవరికీ పెద్దగా సోకలేదు. ప్రపంచం దీన్ని ఎప్పుడో మర్చిపోయింది.**

### **󠀁[దక్షిణ కొరియా: 7 నిమిషాల్లోనే కరోనా పరీక్ష.. నో లాక్‌డౌన్, టెక్నాలజీతో కోవిడ్‌ను గెలిచిందిలా!](https://amaravathiteacher.com/south-korea-corona-test-in-just-7-minutes-no-lock-down-technology-won-carona/)󠁿**

### **󠀁[WHAT IS LOCK DOWN? PUBLIC DOS AND DONT’S READ](https://amaravathiteacher.com/what-is-lockdown-till-march-31st-dos-donts-for-the-public/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
