# health-medical-family-welfare-department-health-provider-exams-results

- Link: https://amaravathiteacher.com/health-medical-family-welfare-department-health-provider-exams-results/
- Published: 2019-12-30T22:29:24+05:30
- Author: amaravathiteacher

## **health-medical-family-welfare-department-health-provider-exams-results**

### **ఏపీ ‘హెల్త్‌ ప్రొవైడర్’ పరీక్ష ఫలితాలు వెల్లడి**

### **ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి.. జోన్ల వారీగా ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.**

### **ఏపీ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల నియామకానికి డిసెంబరు 10న నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. **

### **రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాలను జోన్ల వారీగా.. హాల్‌టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పేరుతో సహా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. **

### **ఆన్‌లైన్ విధానంల నిర్వహించిన రాతపరీక్షలో అన్ని జోన్ల పరిధిలో కలిపి మొత్తం 11,441 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.**

### **󠀁[ZONE-1 RESULTS](http://cfw.ap.nic.in/pdf/Zone%20I%201.pdf)󠁿**

### **󠀁[ZONE-2 RESULTS](http://cfw.ap.nic.in/pdf/Zone%20II.pdf)󠁿**

### **జోన్లవారీగా రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితా ఓసారి పరిశీలిస్తే.. జోన్-1 పరిధిలో 2,090 మంది అభ్యర్థులు, జోన్-2 పరిధిలో 2,810 మంది అభ్యర్థులు, జోన్-3 పరిధిలో 2,132 మంది అభ్యర్థులు, జోన్-4 పరిధిలో 4,409 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.**

### **ఏపీలో మొత్తం 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల నియామకానికి ఆరోగ్యశాఖ నవంబరు 16న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.  డిసెంబరు 10న ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహించింది. తాజాగా ఫలితాలను వెల్లడించింది.**

### **శిక్షణ ఇలా..**⏎ **రాతపరీక్షల్లో అర్హత సాధించిన వారి నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఆరునెలల పాటు శిక్షణ నిర్వహించనున్నారు. **

### **వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇగ్నో కేంద్రాల్లో బ్రిడ్జి ప్రోగ్రామ్ (సర్టిఫికేట్) శిక్షణ కార్యక్రమం ప్రారంభంకానుంది. **

### **శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగాల్లో నియమించనున్నారు.**⏎ **వేతనం..****ఉద్యోగాలకు ఎంపికైనవారికి వేతనంగా నెలకు రూ.25,000 అందజేస్తారు. శిక్షణ సమయంలో ఎలాంటి స్టైపెండ్ చెల్లించరు.**

### **󠀁[ZONE-3 RESULTS](http://cfw.ap.nic.in/pdf/Zone%20III.pdf)󠁿**

### **󠀁[ZONE-4 RESULTS](http://cfw.ap.nic.in/pdf/Zone%20-%20IV.pdf)󠁿**

### **󠀁[Commissionerate of Health Family Welfare MAIN WEBSITE CLICK HERE](http://cfw.ap.nic.in/index.html)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
