HIGH COURT JUDGEMENT ON UNIFIED SERVICE RULES-dt-28.08.18

HIGH COURT JUDGEMENT ON UNIFIED SERVICE RULES-dt-28.08.18

సర్వీస్ రూల్స్ కేసు

                హైకోర్టు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్సు చట్టవిరుధ్దమని తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిటీషన్ను అనుమతిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సరికాదన్నది.

నేడు హైకోర్టులో ఏకీకృత సర్వీసు రూల్స్ పై వచ్చిన జడ్జిమెంట్ కి ముఖ్య కారణం

ఏకీకృత సర్వీస్ రూల్స్ కేంద్ర హోం శాఖ నుండి డైరెక్ట్ గా రాష్ట్రపతికి వెళ్లి రాష్ట్రపతి ఉత్తర్వులు కాకుండా, పార్లమెంట్ కు వెళ్లి 2/3 మెజారిటీతో పార్లమెంటు ఆమోదం పొంది తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి  ఉండాలి అని జడ్జిమెంట్ అభిప్రాయం.

ఆ అభిప్రాయంతోనే నేడు పంచాయతీరాజ్ టీచర్లకు ఉత్తర్వులు చెల్లవని తీర్పు ఇచ్చారు.

 ఏకీకృత సర్వీసుల కేసుపై హైకోర్టు తీర్పు సారాంశము:

?1. ఏ విధంగా చూసినా ఒక స్థానిక సంస్థను ప్రభుత్వ యాజమాన్యంలో కలపడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.

?2. Presidential Gazette లో పూర్వపు తేదీ నుండి రెండు యాజమాన్యాలను కలపాలనే ఉత్తర్వులు ఒక Game Plan అంటూనే…దీనిని ఏ కోర్టు కూడా సమర్ధించదు అంటూ Honorable High Court తీవ్ర వ్యాఖ్య చేసింది.

?3. Presidential Order is set aside…అంటూ Honorable High Court …TS &AP రాష్ట్రాలలో మునుపెన్నడూ లేని…రాని… చారిత్రాత్మక తీర్పు వెలువరించింది…




?FOR FULL JUDGEMENT COPY..  CLICK HERE..

error: Content is protected !!