High-schools-academic-calender-time-table-holidays-2020-21

High-schools-academic-calender-time-table-holidays-2020-21

ఈ ఏడాది 181రోజులే బడి!*

*♦అకడమిక్‌ క్యాలెండర్‌ రెడీ*

*♦సెప్టెంబరు 5న పాఠశాలలు పునఃప్రారంభం*

2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ సిద్ధమైంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబరు 5న పాఠశాలలు తెరుచుకునే పక్షంలో అందుకు సన్నాహకంగా ఈ క్యాలెండర్‌ రూపొందించారు.

కరోనా పరిస్థితిని అంచనా వేసి మరో వారం, పది రోజుల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ను  పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటిస్తుంది.

సన్నాహక క్యాలెండర్‌ ప్రకారం … వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తారు.

సెప్టెంబరులో 21 రోజులు,

అక్టోబరులో 21 రోజులు,

నవంబరులో 24 రోజులు,

డిసెంబరులో 25/22 రోజులు,

జనవరిలో 20/23 రోజులు,

ఫిబ్రవరిలో 23 రోజులు,

మార్చిలో 25 రోజులు,

ఏప్రిల్‌లో 21 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. మొత్తం మీద 2020-21లో 181 పనిదినాలు ఉంటాయి.   

*♦పరీక్షల ప్రణాళిక*:

*నిర్మాణాత్మక మూల్యాంకనం-1  పరీక్షలు అక్టోబరులో*, 

*సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు జనవరిలో*, 

*నిర్మాణాత్మక మూల్యాంకనం-2  పరీక్షలు మార్చిలో*, 

*సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు ఏప్రిల్‌లో జరుగుతాయి*. 

*సెలవుల ప్రణాళిక*:

*🔹దసరా 2.10.2020-26.10.2020*,

*🔹క్రిస్టమస్‌ 24.12.2020 – 28.12.2020*,

 *🔹సంక్రాంతి 12.01.2021- 17.01.2021*, 

*🔹వేసవిసెలవులు 24.04.2021-11.06.2021*

ACADEMIC CALENDER YAR FOR HIGH SCHOOLS 2020-21 DOWNLOAD

ACADEMIC CALENDER FOR PRIMARY SCHOOLS 2020-21 DOWNLOAD

jagananna-vidya-kanuka-kits-instructions-for-headmasters-meo’s-checklist

error: Content is protected !!