HOLIDAYS -General-Holidays-Optional-Holidays-2021-Declared-ap

HOLIDAYS -General-Holidays-Optional-Holidays-2021-Declared-ap

HOLIDAYS -General-Holidays-Optional-Holidays-2021-Declared-ap

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాదికి సంబంధించి ప్రభుత్వ సెలవులను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది

ఇందులో వచ్చే ఏడాది మొత్తం 15 సెలవులు ప్రభుత్వ సెలవులుగా గుర్తించాలని మరో రెండు సెలవులు ఆదివారం రోజున వచ్చినట్లు పేర్కొంది.

ప్రభుత్వం ప్రకటించిన సెలవులను తప్పకుండా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఈ మేరకు ఒక ప్రత్యేకమైన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఇది వచ్చే ఏడాది గెజిట్‌లో పొందుపరుస్తామని స్పష్టం చేసింది.

ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా ఇలా ఉంది.

* 14 జనవరి 2021 : మకర సంక్రాంతి -గురువారం

* 26 జనవరి 2021 : గణతంత్ర దినోత్సవం- మంగళవారం

* 11 మార్చి 2021: మహాశివరాత్రి – గురువారం

* 1 ఏప్రిల్ 2021: వార్షిక అకౌంట్స్ ముగింపు దినోత్సవం-గురువారం

* 2 ఏప్రిల్ 2021 : గుడ్ ఫ్రైడే- శుక్రవారం

* 13 ఏప్రిల్ 2021 : ఉగాది – మంగళవారం

*14 ఏప్రిల్ 2021 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి: బుధవారం

* 1 మే 2021 : మే డే: శుక్రవారం

* 14 మే 2021 : రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) : శుక్రవారం

* 21 జూలై 2021 : బక్రీద్ (ఈద్-ఉల్-అజా) : బుధవారం

* 15 ఆగష్టు 2021 : స్వాతంత్ర్య దినోత్సవం: ఆదివారం

* 19 ఆగష్టు 2021 : మొహర్రం : గురువారం

* 30 ఆగష్టు 2021 : శ్రీ కృష్ణాష్ఠమి : సోమవారం

* 2 అక్టోబర్ 2021 : మహాత్మాగాంధీ జయంతి: శనివారం

* 15 అక్టోబర్ 2021 : విజయదశమి : శుక్రవారం

* 4 నవంబర్ 2021 : దీపావళి : గురువారం

* 25 డిసెంబర్ 2021 : క్రిస్మస్ : శనివారం

మొత్తానికి 22 జనరల్ హాలిడేస్ 18 ఆప్షనల్ హాలిడేస్‌ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

DOODARDARSHAN SAPTHAGIRI VIDEO LESSONS DECEMBER 16TH TO 31ST SCHEDULE & VIDEOS

HOLIDAYS – General Holidays and Optional Holidays for the year 2021 – Declared. ALL HOLIDAYS LIST PDF FILE

error: Content is protected !!