Holistic Progress Report Card Download Link
Above Video link : https://youtu.be/0nayH6rssrY
Online Holistic Progress Report Card Download Link
Primary Holistic Progress Report Card 2025-26 PDF Download
High School Holistic Progress Report Card 2025-26 PDF Download
How to fill Primary Holistic Progress Report Card 2025-26 pdf file
How to fill High School Holistic Progress Report Card 2025-26 pdf file
Guidelines for Filling the Secondary Holistic Progress Card (HPC) 2025-26 Download
Holistic Progress Cards పూర్తి చేసేటప్పుడు విద్యార్థులకు సంబంధించిన అంశాల ఆవగాహన
1. Hobbies (ఆసక్తులు):
Reading (చదవడం)
Singing (పాడటం)
Drawing (రేఖా చిత్రాలు గీయడం)
Gardening (తోటపని చేయడం)
Debating (వాద-वివాదం చేయడం)
Playing Chess (చదరంగం ఆడడం)
Dancing (నృత్యం చేయడం)
Acting (నటన చేయడం)
2. Academic Strength (విద్యలో బలాలు):
Good in Reading (చదవడంలో మంచి ప్రతిభ)
Good in Science Experiments (విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల్లో నైపుణ్యం)
Good in Map Drawing (పటాల చిత్రణలో మంచి నైపుణ్యం)
Good in Maths (గణితంలో మంచి అవగాహన)
Good in Logical Thinking (తర్కశక్తి ఎక్కువగా ఉండటం)
Good in Creative Writing (సృజనాత్మక రచనలో ప్రతిభ)
Good in Sports (ఆటల్లో మంచి ప్రదర్శన)
Good in Memorization (గుర్తుంచుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండటం)
3. Career Aspirations (వృత్తి లక్ష్యాలు):
Doctor / Medicine (డాక్టర్ / వైద్య రంగం)
Engineer – Civil / Mechanical (సివిల్ / మెకానికల్ ఇంజనీర్)
Teacher (గురువు / అధ్యాపకుడు)
IT Professional (సాఫ్ట్‌వేర్ / ఐటీ రంగం)
Political Leader (రాజకీయ నాయకుడు)
Scientist (శాస్త్రవేత్త)
Lawyer (న్యాయవాది)
Police Officer (పోలీసు అధికారి)
Entrepreneur (వ్యవసాయదారుడు / వ్యాపారవేత్త)
4. Academic Challenges (విద్యలో సవాళ్లు):
రాత లెక్కలు చేయలేక పోవడం
Diagrams గీయలేక పోవడం
Writing బాగోలేక పోవడం
ఇంగ్లీష్ అర్థం కాకపోవడం
Science Concepts అర్థం కాకపోవడం
Long Answers రాయలేకపోవడం
Reading Speed తక్కువగా ఉండటం
Memorization సమస్యలు ఉండటం
5. Personal Challenges (వ్యక్తిగత సవాళ్లు):
ఆరోగ్యం సరిగా లేకపోవడం
తల్లితండ్రులు వేరే చోట ఉండడం
వికలాంగులు కావడం
స్కూల్ కి బాగా దూరంగా ఉండటం
ఆర్థిక ఇబ్బందులు ఉండటం
Self-confidence తక్కువగా ఉండటం
Communication Skills లో సమస్యలు ఉండటం
Emotional Problems (ఆత్మస్థైర్యం తగ్గడం, ఒత్తిడి, భయం)
6. Support Required (అవసరమైన సహాయం):
Counselling (ఆంతరంగిక మార్గదర్శనం)
Guidance (సలహా, మెంటారింగ్)
Extra Coaching (అదనపు బోధన)
Motivation (ప్రేరణ / ప్రోత్సాహం)
Encouragement (విశ్వాసం కలిగించడం)
Special Attention (వ్యక్తిగత శ్రద్ధ)
Providing Study Materials (అదనపు అధ్యయన సామగ్రి ఇవ్వడం)
7. Short Term Goals (తక్కువ కాల లక్ష్యాలు):
Attending School Regularly (పాఠశాలకు ప్రతిరోజు హాజరు కావడం)
Learning English Well (ఇంగ్లీష్ భాషను బాగా నేర్చుకోవడం)
Reading Telugu Poems & Vocabulary (తెలుగు పదాలు, కవితలు చదవడం)
Improving Handwriting (రచన శైలిని మెరుగుపరచడం)
Participating in Class Activities (తరగతి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం)
Completing Homework on Time (హోం వర్క్ సమయానికి చేయడం)
Best Online Courses (ఆన్‌లైన్ కోర్సులు చేయడం)
8. Long Term Goals (దీర్ఘకాల లక్ష్యాలు):
Improve Handwriting (రచన శైలి మెరుగుపరచడం)
Understand the Concepts (పాఠ్యాంశాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం)
Practise Maths Daily (గణితాన్ని ప్రతిరోజూ సాధన చేయడం)
Learn to Read & Write English Fluently (ఇంగ్లీష్ చదవడం, రాయడం నేర్చుకోవడం)
Improve Memory & Concentration (స్మరణశక్తి మరియు ఏకాగ్రత పెంచుకోవడం)
Develop Leadership Qualities (నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం)
9. Action Plan (కార్యాచరణ ప్రణాళిక):
Parents Meeting (తల్లిదండ్రులను పిలిపించడం)
Conducting Remedial Classes (అదనపు తరగతులు నిర్వహించడం)
Personal Counselling (వ్యక్తిగత మార్గదర్శనం ఇవ్వడం)
Providing Extra Study Material (అదనపు అధ్యయన సామగ్రి అందించడం)
Monitoring Progress (విద్యార్థుల అభివృద్ధిని పరిశీలించడం)
Encouraging Peer Learning (స్నేహితులతో కలిసి నేర్చుకునే విధానం ప్రోత్సహించడం)
Organizing Workshops (ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం)
ఇలా విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను రూపొందించి, వారికీ సరైన మార్గదర్శకాన్ని అందించడం వల్ల వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
Online Holistic Progress Report Card Download Link
Primary Holistic Progress Report Card 2025-26 PDF Download
High School Holistic Progress Report Card 2025-26 PDF Download
How to fill Primary Holistic Progress Report Card 2025-26 pdf file
How to fill High School Holistic Progress Report Card 2025-26 pdf file
Guidelines for Filling the Secondary Holistic Progress Card (HPC) 2025-26 Download
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
