House rent allowance-14.5%- 6 villages-Macherla municipal limits-gazette

House rent allowance-14.5%- 6 villages-Macherla municipal limits-gazette

House rent allowance notifying 6 villages with in the periphery of macherla municipal limits communicating the gazette issued.

 

మాచర్ల మునిసిపల్ లిమిట్స్ నుంచి
మాచర్ల మండలం లోని గోపాలపురం,
పసువేముల,
ముత్యాలoపాడు (P.R.Road),
రెంటచింతల మండలం లోని పాలువాయి గేటు,
దుర్గి మండలo లోని తేరాల,
దుర్గి గ్రామములు
మాచర్ల మునిసిపల్ లిమిట్స్ నుండి 8 కి.మీ పరిధి లోపల కలవని తెలియచేసినారు.
ఈ నోటిఫికేషన్ ప్రకారం పై గ్రామాలలో పనిచేయుచున్న ప్రభుత్వ ఉద్వోగులకు ఇoటి అద్దె అలవెన్స్ 12% నుండి 14.5% వరకు పెరుగుతుంది.

RAJA PATHRAM Rc.NO.169/2017-II6-JA(H6), DATED, 14.12.2018,

Rc.No.169/2016-H6,  DT,05-01-2019.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
PHP Code Snippets Powered By : XYZScripts.com
error: Content is protected !!